గురించి

మన గురించి మనం వ్రాయాలి అంటే ఏం వ్రాయాలో తెలీదు….సరే నా రచనాసక్తి గురించి మాత్రం కొంచెం వ్రాస్తాను..చిన్నప్పుడు చెకుముకి గట్రా పత్రికల్లో చిన్న చిన్న ఆర్టికల్స్ వ్రాసేవాణ్ణి స్కూల్ రోజుల్లో. ఆ తర్వాత పదో తరగతి లో అనుకుంటా మణిరత్నం గురించి ఏదో రాస్తే ఆంధ్రప్రభ లో వేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రభ లోనే కొన్ని ఉత్తరాలు, కొన్ని చిన్న చిన్న ఆర్టికల్స్ పడ్డాయి..అయితే ఇవన్నీ స్కూల్ రోజుల్లో. ఇంజనీరింగ్ జాయినయ్యాక కాలేజ్ వాల్ మేగజైన్ కి ఎడిటర్ గా చేసాను..కాలేజ్ మేగజైన్ లో వ్రాసాను..ఇంజనీరింగ్  లో ఉన్నపుడు పత్రికలకి ఏమీ వ్రాయలేదు కానీ స్కిట్స్ గట్రా కాలేజ్ ఫంక్షన్స్ కి రెగ్యులర్ గా వ్రాసాను..వాటిల్లో ఒక స్కిట్ ‘సౌత్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్(Unifest)’ లో మా యూనివర్సిటీ ని రెప్రెజెంట్ చేసింది..ఆ తర్వాత ఇంజనీరింగ్ అయిపోయింది..జాబ్ లో పడ్డాం..కొంత కాలం కొన్ని సినిమా కథలు వండడానికి ప్రయత్నం చేసాం. వర్క్ అవుట్ అవ్వలేదు..తర్వాత నెట్ లో డిస్కషన్ బోర్డ్ ల మీద పడ్డాం..బ్లాగు ల మీద పడ్డాం..చివరికి ఎక్కడ పడతామో తెలీట్లేదు..

స్పందనలు

  1. మోహన్ గారు,

    ఇప్పుడే మీ blog తటస్థపడింది. చాలా బాగుంది. ఆసక్తికరంగా వుంటున్నాయి మీ postలు.

    విజయ్

  2. Thanks boss…

  3. Hi Mohan Garu,
    Mee Post’s anni chala Intresting ga unnai..Keep it up boss!!

  4. Brother, ఇప్పుడు ఎక్కడ వుండేది ? హైదారాబాదేనా ?

    • పుణె లో బాసూ..
      కాలం కలిసొస్తే నెక్స్ట్ ఇయర్ కల్లా హైదరాబాద్ వచ్చేయాలని ప్లాన్..

  5. mmmmm baagundi…….

  6. చాలా బాగా వ్రాస్తున్నారు. అభినందనలు.

    పదో తరగతిలోనే ఆ విధంగా వ్రాశారా ?, సినిమా విమర్శకుడు వ్రాసే శైలిలో సాగింది.

  7. మీ బ్లాగుని చదువుతూనే ఉంటాను కానీ కామెంటాలనే ధ్యాసే లేకుండా అలా అలా అన్ని టపాలూ కట్టేస్తున్నా. 😉

    భలే సంగతులు చెప్తున్నారు.

    Keep IT up

  8. meeru chaala baga rasthunnarandi!!

  9. meerinka pune lo ne unnara baasu

  10. great writing…pl keep it up

  11. thanks i enjoy to read your blog very good thank and keep it up

  12. Boss,
    I Just read all these articles.I am wondering how you are getting this much time to write these articles.
    swamy

  13. boss mee blog chala bagundi mee phont number ivvandi

  14. పూనాలో మీ ఉద్యోగం ఎలా ఉంది మోహన్ రాజ్ గారు?
    http://maalikaasalurangu.info


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: