పబ్లిష్డ్ ఆర్టికల్స్

ఓ సారి ఇంటికి వెళ్ళినప్పుడు మన పాత ట్రంకుపెట్టె తీస్తే బయటపడ్డాయి ఈ “ఆ పాత మధురాలు” . మిగిలినవి ఏమయ్యాయో బోధపడట్లేదు. సరే..ఉన్నవాటినైనా భద్రంగా భద్రపరుద్దామని ప్లస్ తోటి బ్లాగర్స్ తో పంచుకుందామని ఇక్కడ పోస్ట్ చేసా.ఎవరికైనా ఇది స్వోత్కర్ష లాగా అనిపిస్తే నా మీద విసుక్కోకుండా దయచేసి లైట్ తీసుకోండి..!

1. ఇది నేను తొమ్మిదో తరగతో పదో తరగతో చదివేటప్పటిది. ఆ రోజుల్లోనే మనం మణిరత్నం కి మాంఛి ఫ్యాన్ అన్నమాట. ఎవరో ఒకాయన మణిరత్నం ని విమర్శిస్తూ ఏదో ఆర్టికల్ వ్రాస్తే దానికి రిప్లయ్ గా మనం వ్రాసిన ఆర్టికల్ అన్నమాట ఇది. (ఆంధ్ర ప్రభ – 1994) (గమనిక: ఈ ఆర్టికల్ లో నేను వ్యక్తం చేసిన అభిప్రాయలు నా అప్పటి రోజుల అభిప్రాయాలు. వాటిలో కొన్ని అయితే ఇప్పటి నా అభిప్రాయాలకు పొంతన లేనివి కూడా వున్నాయి)


2. ఇది కూడ నేను 9 చదివే రోజుల్లోది. ఒక వ్యాసరచన పోటీ లో జిల్లా స్థాయి ప్రథమబహుమతి వస్తేనూ..(ఈనాడు 1994)


3. ఇంటర్ చదివేరోజుల్లో ఆంధ్రప్రభ లో ప్రచురితమైన ఒక ఉత్తరం చూసి..దానికి నా స్పందన..

4. ఇంటర్ రోజుల్లొ రాసిన రుక్కులు-

5. ఒక వ్యాసరచన పోటీ లో ఇంటర్ అప్పుడు ప్రైజ్ వస్తేనూ..

ఇలా అంటున్నానని కాదు కానీ ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి- స్కూల్, కాలేజ్ రోజుల్లో ఇలా అప్పుడప్పుడు పేపర్ లో పేరు చూసుకోవడం..అదొక మజా ఆ రోజుల్లో..!!!

అదండీ సంగతి..అలా జరిగిందప్పట్లో!!!!

 

స్పందనలు

  1. great work ..

  2. congrats.. and Great work frend!

  3. […] పబ్లిష్డ్ ఆర్టికల్స్ వ్రాసినది: mohanrazz | 2009/08/03 […]

  4. how are y ou ?

  5. బాగుంది.

  6. బొంబాయి సినిమా మా నల్లగొండకు ఇంతవరకూ రాలేదు. వస్తుంటే రానివ్వలేదు. ఎవరు రానివ్వరో మీకు తెలుసు.

  7. pls write about varma also…

    నార్త్ లో ఆయనని జీనియస్ అంటారు. ఆయన అంతం సినిమా ప్లాప్ అయినప్పుడు అది మరో ఇరవై సంవత్సరాల తర్వాత రావాల్సిన సినిమా, మనవాళ్ళు ఇంకా అంత స్దాయికి ఎదగలేదు అన్నారు. మరి నార్త్ లో అమితాబ్, అజయ్ దేవగణ్ ఇక అందరు హీరోయిన్లు ఆయన సినిమాలో చిన్న రోల్ అయినా సిద్దమే అంటారు.

    రక్ష సినిమా విడుదలకు జనం గొడవ చేసారు. మరి అరుంధతికి …. ?దానికి గొడవ చేయలేదు. తప్పు ఎక్కడుంది. నాకు తెలుసు మీకు ఈపాటికే అర్దం అయిందని.

    వర్మ గూర్చి రాయండి.

  8. అన్నయ్యా! అదరగొట్టేశావు. అంతే ఇంకేం చెప్తాం? 😀

  9. బ్లాగు రాతలేననుకున్నా .. శానా శకలున్నాయే 🙂 🙂

  10. మోహన్, తొమ్మిది-పదో తరగతిలోనే మణిరత్నం గురించి వ్రాసిన వ్యాసం చాలు మీలో టాలెంట్ ఉందనటానికి. అభినందనలు.

    //బ్లాగు రాతలేననుకున్నా .. శానా శకలున్నాయే
    🙂 🙂 🙂 . మంచి వ్యాఖ్య.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: