వ్రాసినది: mohanrazz | 2009/06/26

కమల్ కి నసీరుద్దీన్ షా చురక

ఈ మధ్య ఎవరో విలేఖరి నసీరుద్దీన్ షా తో మాట్లాడుతూ చెప్పాడట – “మీరు చేసిన “వెన్స్ డే” చిత్రాన్ని సౌత్ లో కమల్ రీమేక్ చేస్తున్నాడట” అని.
నసీరుద్దీన్ షా అడిగాట్ట – “వెన్స్ డే లో ఏ రోల్ లో కమల్ హాసన్ నటిస్తున్నాడు?”
“మీరు చేసిన రోలే”
“కానీ, ఎందుకు నేను చేసిన రోల్ ఒక్కటే చేస్తున్నాడు?” (దశావతారం లో కమల్ 10 రోల్స్ చేసాడు గా అదే టైప్ లో ఇందులో కూడ సినిమా లోని అన్ని రోల్స్ తానే చేయచ్చు గా అన్నట్టు వ్యంగ్యంగా)..

ఏదేమైనా నసీరుద్దీన్ షా సునిశిత హాస్యానికి ఇది చిన్న మచ్చు తునక.

ప్రకటనలు

Responses

 1. సున్నిత హాస్యమా పాడా! గంగ లో దూకమనండి. మన దక్షిణాది వాళ్ళ మీద ఉత్తరాది వాళ్ళాకున్న చులకన భావానికిది పరాకాష్ట.

  • ఎవరైనా ఒక వ్యక్తి ఇంకొకరి మీద చురకలేసినపుడు..అది లైటర్ వీన్ లో అన్నదా లేక మనసులో ఏదో పెట్టుకుని అన్నదా అని చెప్పడం చాలా కష్టం..అందులోనూ ఆ ఇంటర్వ్యూ మనం ‘చూసినది ‘ కాకుండా ‘చదివినది ‘ అయినపుడు ఇంకా కష్టం…

 2. agree with geetaavharya

 3. అంత లోతుగా ఆలోచించక్కర్లేదు. కమల్ కూడా విలేకరి మీసినిమా హిందీలో రీమేక్ చేస్తారా అని అడిగితే. అనిల్ కపూర్ అన్నాడుగా ఇలాంటి వాటికి అన్నాడట. తారల మధ్య ఇలాంటి స్పర్దలు సర్వసాధారణం

 4. నసీరుద్దీన్ షా మీద నాకున్న గౌరవం కించిత్ తగ్గినట్లనిపించింది ఈ వ్యాఖ్య చూడగానే. ఇలాంటి చవకబారు మాటలు ఆయన స్థాయికి ఏమాత్రం తగవు. కమల్, షా ఇద్దరూ మేరునగసమానులే నటన విషయంలో. కానీ ఒక్కసారి ఆలోచిస్తే కమల్ చేసినన్ని వైవిధ్యభరిత పాత్రలు ఏఇతర భారత నటుడు/నటి చేయలేదని ఘంటాపధంగా చెప్పొచ్చు. అలాంటి వాడిని పట్టుకుని ఇలా అనటం ప్చ్!!

 5. ఒక కమల్ అభిమానిగా చూస్తే మాత్రం బాగా కాలింది మావోడ్ని పట్టుకుని అంత చీప్ గా తీసిపారేస్తాడా అని 🙂 పధ్నాలుగు ఫిలింఫేర్ అవార్డులమ్మా ఇక్కడ!!

 6. రాజునుంచి భటునివరకు అన్ని పాత్రలు పోషించగల సమర్థుడే కదా కమల్ అవకాశమొస్తే అదికూడా చేసి చూపిస్తాడు

 7. ఉత్తరాది దక్షిణాది భేదాలు, చులకనభావాలు నాకు తెలియదు. కమల్ కి అనేక గొప్ప లక్షణాలు ఉండొచ్చు కానీ నటనలో నసీరుద్దీన్ కి ఏమాత్రము సరితూగడు. అయినా ఫిలింఫేర్ అవర్డులు ఎప్పణ్ణించీ నటనా కౌశలానికి కొలమానాలయ్యాయండీ?

  • కొత్త పాళీ గారూ, మీ వ్యాఖ్యని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అంతే!. కమల్ తమిళియన్ అనే కదా మీ తెలుగు పోరాటం క్రింద తీసిపారేసింది? 😉

   Nasruddin shah may be an excellent actor. But I too like his action in many films. Especially his expressions in Krrish. But… కమల్ తో పోలిస్తే… ఉఫ్హ్

 8. awards kaka pothe natuniki enti kolamanalu cheputharaa

 9. neu aligaanu ante emee raayanu

 10. […] […]


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: