వ్రాసినది: mohanrazz | 2009/07/01

I am corrupted – నాగార్జున

మొన్న ఒక సారి లక్స్మీ టాక్ షో లో నాగార్జున వచ్చాడు. అదీ ఇదీ పిచ్చాపాటి మాట్లాడుతున్నాడు. మామూలుగానే నాగార్జున ఇచ్చే సమాధానాలు కొంచెం ఫ్రాంక్ గా ఉంటాయి.సూటిగా వుంటాయి. పెద్దగా డిప్లొమాటిక్ గా ఉండవు. అదే చిరంజీవి సమాధానాలు చూస్తే చాలా డిప్లొమాటిక్ గా- ఎవరూ హర్ట్ అవ్వకూడదని జాగ్రత్త గా, ఆలోచించి చెప్పినట్టు గా ఉంటాయి. చిరంజీవి కూడా ఈ విషయాన్ని చాలా సార్లు ఒప్పుకున్నాడు. పైగా “పెదవి దాటని మాటకి నువ్వు ప్రభువు వి, పెదవి దాటిన మాటకి నువ్వు బానిసవి” అని ఒక సామెత కూడా చెప్తుంటాడు.

నాగార్జున అలా కాదు. తన మనసు కి అనిపించింది చెప్పేస్తూంటాడు. మొన్న షో లో లక్స్మీ ప్రసన్న అడిగింది- “మీలో మీకు నచ్చని విషయం ఏంటీ?” అని. నాగార్జున కాసేపు ఆలోచించి చెప్పాడు- “నాలో నాకు నచ్చనిది అంటే..ఊ..ఈ మధ్య కొన్ని సందర్భాలలో..ఊ.. నేను కూడ కరప్ట్ అవ్వాల్సి వస్తోంది..అంటే..బయట పరిస్థితులు కూడా అలానే వున్నాయి…ఉదాహరణ కి ఎవరినా హీరో డేట్స్ కావాలంటే హీరో పి.ఎ.కి డబ్బులివ్వాలి…అప్పుడే హీరో డేట్స్ దొరుకుతాయి..సినిమాల్లో అనే కాదు..బయట కూడా అలాగే ఉన్నాయి పరిస్థితులు..ప్రతి చోట కరప్షన్ వుంది..సో దానికి తగ్గట్టు గా నేను కూడా కరప్ట్ అవ్వాల్సి వస్తోంది..ఊ..ఐ యాం కరప్టెడ్. ఐ యాం బికమింగ్ కరప్టెడ్. ఇది నాకు నచ్చట్లేదు..కానీ తప్పట్లేదు..”  .          

ఇదీ నాగ్ చెప్పిన కహానీ.

ప్రకటనలు

Responses

  1. nee saametha correc baasu….

  2. Manchi Sametha Chepparandi…


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: