వ్రాసినది: mohanrazz | 2009/08/03

పూరీ జగన్నాధ్ పాత ఇంటర్వ్యూ ఒకటి..

purijagannath

కత్తి మహేష్ గారి మిత్రుడు కథారచయితగా ప్రయత్నిస్తూ సుశాంత్ అనే హీరోకి కథ చెప్పడానికి వెళ్తే తనకి ఎదురైన అనుభవాన్ని చదివాక  పూరీ జగన్నాధ్ గారి పాత ఇంటర్వ్యూ ఒకటి గుర్తొచ్చింది.  a2zdreams “తెలుగు ఇండస్ట్రీ లో కథారచయిత అవ్వాలంటే ” టపా చదివాక, ఆ ఇంటర్వ్యూ ఎక్కడ చదివానో గుర్తు తెచ్చుకుని కొంచెం వెతికి పట్టి మళ్ళీ ఇక్కడ ప్రెజెంట్ చేద్దామనిపించింది. అలా సెర్చ్ కొడితే చివరికి దొరికింది:

puri

 

పూర్తి ఇంటర్వ్యూ కావాలంటే ఇక్కడ చదవొచ్చు.

ప్రకటనలు

Responses

 1. thanks for sharing !

  ఈ చిన్న ట్రిక్ తో రేణూ దేశాయ్ జీవితభాగస్వామి గా వస్తుందన్న విషయం పవన్ కళ్యాన్ కు అప్పుడు తెలిసివుండదు.

  ఒక పెద్ద మనిషి అన్న తర్వాత చాలా వలయాలు వుంటాయి. కథారచయితలు పేరు కావాలనుకున్నప్పుడు ఆ వలయాలను చేధించుకొని వెళ్ళగలగాలి.

  ఒక్క సెక్రటరికే నచ్చని కథ యావత్ తెలుగు ప్రేక్షకులను ఎలా మెప్పించగలదు అనే విషయాన్ని పేరు కావాలనుకుంటున్న కథారచయితలు ఎందుకు ఆలోచించారో నాకు అర్ధం కాదు.

  ఎవరు వ్రాసిన కథ వారికి ఎంతో బాగుంటాది.

  సుశాంత్ బిజీ హిరో కాకపోవచ్చు, కాని అతను కూడా ఒక మనిషే కదా … ఎందరో వస్తుంటారు, అన్ని కథలు వినాలంటే ఎంత ఓపిక కావాలి ? ఎంత టైం కావాలి ?

  పేరు కావాలనుకున్నప్పుడు ఒకరిని బ్లేం చేస్తే రాదు. తెలివితేటలు వుండాలి.

  • @a2zdreams: ఆ సెక్రెటరీకి నచ్చనిది కథ కాదు. వచ్చింది సుశాంత్ ఇమేజికి ఈ “క్లాస్ కథ” సరిపోదనే అనుమానం. కథలోని వైవిధ్యాన్ని చూడకుండా ” (లేని)ఇమేజ్ చట్రంలోంచీ” చూడ్డాని నేను తప్పుబట్టింది. మీరు అసలు పాయింట్ మిస్ చేసి ఏవో నిర్ణయాలు ప్రకటించేస్తున్నారు.

   • సరే, అవన్నీ ప్రక్కన పెడితే- ఏది ఏమైనా మీ మిత్రుడికి మా తరపున ఆల్ ది బెస్ట్ చెప్పండి.. 🙂

   • @కత్తి మహేష్ కుమార్
    మీ పాయింట్ నాకు అర్ధం అయ్యింది. నా పాయింటే మీకు అర్ధం కాలేదు.

    “సుశాంత్ ను లేదా వేరే హిరో ను బ్లేమ్ చెయ్యడం ద్వారా మీకు పేరు రాదు. కథ తయారు చెయ్యడంలో ఉపయోగించిన తెలివితేటలు, ఆ కథను జనారంజకంగా చెప్పడానికి కూడా ప్రయత్నించండి. ”

    మొదటి వాక్యం మీకు ఇబ్బందిగా వుంటే, అది కట్ చేసి రెండోది ఒకటే చదువుకోండి.

    “నా కథ , నాలా ఆలోచించే వాళ్లకు మాత్రం నచ్చితే చాలు” అనుకుంటే, మీ కథ నచ్చే నిర్మాత దొరికే వరకు ఆగాల్సిందే.

 2. […] మీరు తెలుగు ఇండస్ట్రీ లో కథారచయిత అవ్వాలనుకుంటున్నారా .. అయితే ఈ True Story చదవండి .. WRITTEN BY ZURAN CINEMA […]

 3. పవన్ కళ్యాణ్ పెద్ద స్టార్ అయ్యి ఉండీ, కొత్త డైరెక్టర్లను ప్రోత్సహించటం అభినందనీయం .

 4. @a2zdreams: నా టపాలో నేను సుశాంత్ ని ఎక్కడన్నా బ్లేమ్ చేశానా?

  నా మిత్రుడి అనుభవం చెప్పి, ఇండస్ట్ర్రీ పోకడని ఎత్తిచూపాను. సెక్రటరీలి సృష్టించిన ఇమేజ్ చట్రంలో కొత్త హీరోలు కూడా ఇరుక్కుని ప్రయోగాలు చెయ్యకపోతే జరిగే పరిణామాల పట్ల నా భయాన్ని వ్యక్తపరిచాను.

  మీరు నా టపా కనీసం చదవకుండా ఇలా వ్యాఖ్యలు రాసేస్తే నేను ఏమని సమాధానం చెప్పాలి?

  • మీ కామెంట్స్:
   సుశాంత్ కాకపోయినా ప్రస్తుతం వస్తున్న ఏ హీరోకూడా “ప్రయోగాలు” (కనీసం కొంత వైవిధ్యం ఉన్న సినిమాలు చెయ్యడానికి) తయారుగా లేరు. వీరికన్నా నాగార్జున,వెంకటేష్ తరం బెటర్ అనిపించేలా ఉన్నాయి వీళ్ళ తలతిక్క చేష్టలు. ఇక వీళ్ళచుట్టూ ఇమేజి కోటగట్టి వీళ్ళ పునాదుల్ని బీటలు వార్చే ఇలాంటి సెక్రటరీలు కోకొల్లలు.

 5. […] నాకు వచ్చిన సమాధానం “అసలు పాయింట్ మిస్ చేసి ఏవో నిర్ణయాలు ప్రకటించేస్తున్నారు”, “మీరు నా టపా కనీసం చదవకుండా ఇలా వ్యాఖ్యలు రాసేస్తే నేను ఏమని సమాధానం చెప్పాలి?”.(click here) […]

 6. interview chala bagundi anna


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: