వ్రాసినది: mohanrazz | 2009/08/24

రామ్ చరణ్ ని చూసి మహేష్ బాబు భయపడుతున్నాట్ట :)

 ram-mahesh

ఇవాళ డెక్కన్ క్రానికల్ పేపర్ లో వ్రాసిన విషయం చదివితే నవ్వొచ్చింది. మహేష్ బాబు, రామ్ చరణ్ ని చూసి భయపడుతున్నాడు అన్నట్టు గా వ్రాసాడు.

మగధీర పెద్ద హిట్. అందులో సందేహం లేదు. అంతకు ముందు గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు టైం లో వరస గా తన రికార్డులని తానే బద్దలు కొట్టుకుంటూ చిరంజీవి ముందుకు వెళ్తే, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు సినిమాల తో బాలకృష్ణ సరికొత్త రికార్డులు నెలకొల్పాడు.సింహాద్రి తో జూనియర్ ఎన్‌టీయార్ కొన్ని రికార్డులు తనపేరున జమ చేసుకుంటే ఆ తర్వాత చిరంజీవి మళ్ళీ ఇంద్ర, ఠాగూర్ ల తో విజృంభించాడు. ఈలోగా వచ్చిన పోకిరి తెలుగు సినిమా స్టామినా ఇంతుందా అనేలా వసూళ్ళు తెస్తే ఇప్పుడు దాన్ని అధిగమించే దిశగా మగధీర దూసుకు వెళ్తోంది. ఇదంతా ఒక సహజ ప్రక్రియ. మగధీర సినిమా కలెక్షన్స్ ని క్రాస్ చేసేవిధంగా రేపు ఇంకో సినిమా వస్తుంది.ఒక హీరో పెద్ద హిట్ కొట్టినంత మాత్రాన మిగతా హీరోలు భయపడుతారు అనుకోవడం అమాయకత్వం. కానీ ఒక పత్రికలో అలాంటి “అమాయకపు” ఐటెం ని వ్రాయడం ఏ తరహా జర్నలిజమో వాళ్ళకే తెలియాలి. ఇప్పుడే కాదు, గతం లో ఇంద్ర రిలీజ్ కి ముందు కూడా డెక్కన్ క్రానికల్ లో ఇలాంటి న్యూసే ఒకటి వ్రాసాడు- “Chiru has sleepless nights over Jr NTR” అని. అప్పుడు చిరంజీవి ఇంద్ర సినిమా, జూనియర్ అల్లరి రాముడు సినిమా ఇంచుమించు ఒకేసారి రిలీజ్ అవ్వనుండగా అలా వ్రాసాడు అప్పుడు.

 
ఎన్నో ఫ్లాపులొచ్చినతర్వాత నువ్వు వస్తావని హిట్ అయితే నాగార్జున ని అడిగారు-“ఇది కూడా ఫ్లాప్ అయివుంటే మీ పరిస్థితి ఏంటి ” అని. “ఆకాశం క్రుంగి పోయేది కాదు, భూమి బద్దలయేదీ కాదు, నేను మళ్ళీ ఇంకో సినిమా తీసేవాణ్ణి అంతే”.  ముమ్మాటికీ నిజం. మన తెలుగులో స్టార్ హీరోలకి ఒక అదృష్టమేంటంటే ఒకసారి స్టార్ ఇమేజ్ వచ్చాక ఎన్ని ఫ్లాపులొచ్చినా వాళ్ళకి ఓపెనింగ్స్ వస్తూనే ఉంటాయి, ప్లస్ మళ్ళీ ఒక్క హిట్ వచ్చిందంటే పూర్వవైభవం వచ్చేస్తుంది. ఎందుకంటే, ఒకసారి “యాక్సెప్ట్” చేసాక తెలుగు ప్రేక్షకులు స్టార్ హీరోలని ఇక ఆదరిస్తూనే ఉంటారు. అందువల్లే మన హీరోల్లో అభద్రతాభావం తక్కువ. అంతే కానీ డెక్కన్ క్రానికల్ లో వ్రాసినట్టుగా ఒక హీరో హిట్ కొట్టగానే ఇక మిగతా హీరోలందరూ బెంబేలెత్తిపోయి, నిద్ర మానేసి రాత్రి పగలు అభద్రతా భావం తో బాధపడి వ్యూహాలు మార్చుకుంటూ ఉండరు 🙂


స్పందనలు

  1. ఈ పత్రికలు ఇలా హీరోల మధ్య పోటీ పెట్టటం వెగటుగా తోస్తుంది. అభిమానుల మధ్య అకారణ ద్వేషాన్ని రగల్చటానికి పనికి వస్తాయి ఇలాంటివన్నీ. దానికి తోడు, వారసత్వాన్ని బట్టి , కులాన్ని బట్టి ఆరాధించే అభిమానులు కూడా.

  2. a nice analysis..!

  3. వారు అలా వ్రాయకపొతే మనకు టైం ఎలా పాస్ అవుతాది ?

  4. ANTHA MAYA

  5. abimanulu matram yem takkuva valla enti …ee patrikalu abhimanula meppu kosame rastu untayi…

    avunu appatlo chiranjeevi NTR ni release post pone chestademo ani adigi kudaraka aayane late ga release chesadata kadaaa….

    anthenduku magadheera , late ga release chesindi kooda election time lo collection takkuva vuntundane kadaaa….cinima antha goppadi ayithe elections, cricket addenduku avuthayi????

    • avunu appatlo chiranjeevi NTR ni release post pone chestademo ani adigi kudaraka aayane late ga release chesadata kadaaa….>>
      చిరంజీవి ఇంద్ర సినిమాకి Jr NTR అల్లరి రాముడుకి మధ్య ఉన్నది ఒకవారమే గ్యాప్.

      anthenduku magadheera , late ga release chesindi kooda election time lo collection takkuva vuntundane kadaaa….cinima antha goppadi ayithe elections, cricket addenduku avuthayi????
      ఇది కరెక్ట్ కాదనుకుంటా. ఎలెక్షన్స్ అయిపోయినతర్వాత (ఏప్రిల్ 23) కూడా పిల్లలకి సమ్మర్ హాలిడేశ్ ఉన్నాయి. సినిమా తీయడం అయిపోయి ఉంటే చూస్తూ చూస్తూ సమ్మర్ సీజన్ ఎందుకు వదులుకుంటారు చెప్పండి.

  6. avado buddilanodu kabatta ala rasadu.
    MAheshBabu akkada Ramcharan akkada.

    • Thats what I am also saying..రామ్ చరణ్ ని చూసి భయపడాల్సిన అవసరం మహేష్ కి లేదు, మహేష్ ని చూసి భయపడాల్సిన అవసరం రామ్ చరణ్ కి లేదు……. 🙂

  7. yeppatiki pokireni krass chasy cinima radu

  8. yappatiki jaragadu

  9. mahesh babu evarni chusi baiyapadadu……tane vakarni baiyapedethadu

  10. మోహన్ రాజ్ గారు మాకు మగధీర కల్లెక్షన్ మీకు తెలిసినంతవరకూ లేటెస్ట్ గా ఎంత
    85 షేర్ కాలేచ్ట్ చేయడం నిజం
    పోకిరి 75cr కూడా చెయ్యలేదు కదా ఇంకా ఇరవై రోజులు వుంది శతదినోత్సవానికి

  11. pokiri is un beatbul record chiru ten years vennaku vellina tokamudavavalasinde pillakakai vedentha maheshbabuni chudalante 3feet kurchi yekkali

  12. magadheera ki cinefield lo unnaresponce bumper offer chuste teluustundi

  13. mahesh is ultimate stat for telugu industry. ramcharan is popular star for telugu industry

  14. mama anna mahesh babu

  15. mahesh u r very handsome.v r eagerly waiting for ur next moviewhich is going 2 break magadheera records.v wanna see u in bond character in the direction of trivikra

  16. v can also see that the rates of movie thrice than that of now.apudu reserved ticket rs.20 ippudu rs60

  17. mahesh is greater than ram charan.orange will b a biggest flop in movie industry

  18. mahesh you need not to fear for anyone .you are in third place compared to tollywood and bollywood.the movies you did until now were 100% succesful .

  19. charan ku antha seen ledu pokiri is king for ever

  20. కేక బ్రదర్ నువ్వు. ఇరగదీశావు

  21. evadu koditay dimma tirigi maind blak avvutundo atanay mahesh. mahesh is really hero in telugu industry.

  22. asalu mahesh babu tho polchukunte ramcheranke amaina polikalu unaya

  23. mahesh babu is wonder ful neturel actor but ram charan is a dynamic actor….both are equal

  24. RAJAKUMARIDILA CINI ARANGRATEM CHESI…….
    YUVARAJU LA ANDARI MANASALU DOCHUKONADU MANA “PRINCE”
    ……..

    NIJAM ATHADU OKKADU CINI RECORDS NI TANA “POKIRI” PRABANJANAM THO TIRAGARASADU….
    MALLI TANA “kaleja” THO MANA MUNDUKU VASTUNNADU………….

    A PRINCE IS ALWAYS PRINCE……

  25. thokkalo magadeera thuuuuuuu ,….magadeera 60days tarvatha extra ga 20min cinelu atach chesaru anduke record kottindi, ledante madda gudchukoni poyindedhi.

    ADHE MANA MAHESH POKIRI FILM KI KONI CINE LU ATACH CHESUNTE PAKKA 280 CENTERS LO 100 DAYS POYEDI + COLLECTION KUDA VACHEDI

  26. The one and only man in tollywood looks like an hollywood hero…. nobody can beat maheshbabu…

  27. మలకగాడి ప్రొడక్షన్‌లో ఒంగోలు శ్రీను సినిమా గురించి ఇక్కడ రివ్యూ వ్రాసారు http://againstcastemania.blogspot.com/2011/06/blog-post.html

  28. కన్న తల్లినే స్నేహితుని చేత బూతులు తిట్టించిన మలకగాడి కామెడీ ఎంజాయ్
    http://againstcastemania.blogspot.com/2011/06/blog-post.html

  29. వొరే

    కన్న తల్లినే బూతులు తిట్టుకునే నీలాంటి యెదవ ముండాకొడుకా మరొకడి గురించి మాటాడేది?

  30. http://againstcastemania.blogspot.com/2011/06/blog-post.html

  31. కన్న తల్లినే స్నేహితుని చేత బూతులు తిట్టించిన మలకగాడి కామెడీ ఎంజాయ్
    http://againstcastemania.blogspot.com/2011/06/blog-post.html

  32. కన్న తల్లినే బూతులు తిట్టుకున్న చీక్కుళం ముండాకొడుకా మిగాతావాళ్లని అనేది .

  33. కకోల్డ్ కర్మ అనగా ప్రవీణ్ శర్మ. పేరు మార్చుకున్నంత మాత్రాన గుర్తుపట్టలేమనుకుంటున్నాడు.

  34. కన్న తల్లినే తిట్టుకున్న పిరికి నాయాల మిగతావాళ్లని అనేది

  35. కన్న తల్లినే తిట్టుకున్న పిరికి నాయాల మిగతావాళ్లని అనేది ?

  36. సిగ్గూ యెగ్గూలేని లోఫర్ గాడిదకొడుకు

  37. Enjoy the comedy http://audios.teluguwebmedia.in/57992184

  38. http://audios.teluguwebmedia.in/58203799
    ఇందాక ఈ పాట రికార్డ్ చేస్తున్నప్పుడు మా పక్కింటావిడకి వినిపించింది. భరద్వాజ ఎవరు అని ఆవిడ అడిగారు.

  39. http://pramaadavanam.blogspot.com/2010/09/blog-post_18.html

    దీంట్లో ఉన్న వీడియో చూసి మార్తాండ పక్కింటావిడ చీ ఇలాంటి నీచుడా మా పక్కింటి దరిద్రుడు అన్నారు

  40. http://maalikaasalurangu.info/node/42
    ఇదీ మలకగాడి అసలు రంగు

  41. ముళ్ళపంది బురద్వాజకి కేలిఫోర్నియా డెత్ వేలీకి పంపితే ప్రత్యేక తెలంగాణా వస్తుంది.
    http://videos.teluguwebmedia.in/58631199

  42. tokka uccha posukuntadu ram charan

  43. అవునే ప్రవీనన్నా నీ బిజినెస్ ఎలా నడుస్తుందే. గీ మధ్యన ఎదో పాటల్ రీలీజ్ జేసి జనాన్ని సంపుతున్నవంట. లావిష్ గా అంబాని లెక్క బతకాల్సినొడివి పాగల్ గాని లెక్క గీ పాటల్ పాడుడు, ఏందే పిచ్చి కుక్క గాని కరిచినాదా ఏంది

  44. అవునే ప్రవీనన్నా నీ బిజినెస్ ఎలా నడుస్తుందే. గీ మధ్యన ఎదో పాటల్ రీలీజ్ జేసి జనాన్ని సంపుతున్నవంట. లావిష్ గా అంబాని లెక్క బతకాల్సినొడివి ఈ పాగల్ గాని లెక్క గీ పాటల్ పాడుడు, ఏందే పిచ్చి కుక్క గాని కరిచినాదా ఏంది

  45. వారు అలా వ్రాయకపొతే మనకు టైం పాస్ ఎలా అవుతాది ?

  46. •రామ్ చరణ్ కి గానీ ఆ సినిమా పడితే.. 🙂
    అవునే ప్రవీనన్నా నీ బిజినెస్ ఎలా నడుస్తుందే. గీ మధ్యన ఎదో పాటల్ రీలీజ్ జేసి జనాన్ని సంపుతున్నవంట. లావిష్ గా అంబాని లెక్క బతకాల్సినొడివి పాగల్ గాని లెక్క గీ పాటల్ పాడుడు, ఏందే పిచ్చి కుక్క గాని కరిచినాదా ఏంది tokka uccha posukuntadu ram

  47. tokka uccha posukuntadu ram

  48. i dont who compose the above artical…. it was really dam….. excellent

  49. mahesh tho polchukunte ram charan thakkuve


Leave a reply to mohanrazz స్పందనను రద్దుచేయి

వర్గాలు