వ్రాసినది: mohanrazz | 2009/08/25

క్విక్ గన్ మురుగన్-రాజేంద్రప్రసాద్ కి అమీర్ ఖాన్ ప్రశంస!

                    

రాజేంద్ర ప్రసాద్, రంభ గట్రా కాస్టింగ్ తో ఈ వీకెండ్ రిలీజ్ కాబోతున్న క్విక్ గన్ మురుగన్ సినిమా కి ఫీడ్ బ్యాక్ బాగా వస్తున్నట్టుంది. అమీర్ ఖాన్ బ్లాగ్ లో ఈ సినిమా తనకి నచ్చిందని వ్రాసుకున్నాడు.

అమీర్ ఖాన్ బ్లాగ్ ఇక్కడ.

సినిమా రివ్యూ ఇక్కడ.

సినిమా కాస్టింగ్ & టెక్నీషియన్స్ డిటెయిల్స్ ఇక్కడ :IMDB  

నవతరంగం రివ్యూ ఇక్కడ

అయితే సౌత్ వాళ్ళ మీద చిన్నచూపు వచ్చేలా సినిమా ఉంది లాంటి ఆరోపణలు సినిమా రిలీజయ్యాక వస్తాయేమోనని నాకో డౌట్.


Responses

  1. Zuran: mee anumaanam tvaralone nijam avuthundhi. case lu veyyadaaniki eppudu andraru siddam gaa vuntaaru


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: