వ్రాసినది: mohanrazz | 2009/09/01

ఈనాడు లో మా తమ్ముడి ఆర్టికల్..(2007)

అప్పుడెప్పుడో మా తమ్ముడు ఈనాడు లో వ్రాసిన ఆర్టికల్ ….


 

————————

Trivia:


-ఇది ప్రచురింపబడిన ఒక రెండు-మూడు నెలల తర్వాత ఓ సారి మా తమ్ముడు కర్నూలు బస్టాండు లో ఉంటే ఒకాయన వచ్చి పలకరించాడట- తను మిలటరీ లో పనిచేస్తున్నానీ సెలవులకి వచ్చాననీ మన జిల్లా వాడు వ్రాసాడే అని చదివింతర్వాత ఆ ఆర్టికల్ కొంచెం బాగా గుర్తుండిపోయిందనీ, ఆ ఫోటో గుర్తుండడం వల్ల అది మీరేనా కాదా అని కన్‌ఫర్మ్ చేసుకుందామని పలకరించాననీ చెప్పాట్ట!! మావాడు ఆల్‌మోస్ట్ గాల్లో తేలిపోయాడు ఆ రోజు 🙂


-మావాడు “సిరివెన్నెల” గారిపేరు వ్రాసి మరీ ఈనాడుకి పంపితే వాళ్ళు ఆయన పేరు బదులుగా “సినీప్రముఖులు” అని మార్చార్ట. మావాడన్నాడు. బహుమతి ప్రధానం తర్వాత సిరివెన్నెల గారితో వ్యక్తిగతంగా 5 నిముషాలు మాట్లాడితే- గీతరచయితగా ప్రయత్నించదలచుకుంటే – చదువులయిపోయాక వస్తే తన దగ్గర అప్రెంటిస్ గా చేర్చుకుంటానన్నార్ట. చదువులయిపోయాక చెప్పాడు. ఇంట్లో మూడు ప్రపంచ యుద్దాలు, ఏడు శిఖరాగ్ర సమావేశాల అనంతరం సివిల్స్ కోచింగ్ కి పంపబడ్డాడు 🙂 .:)


-నాన్నైతే వీధిలో స్వీట్లు పంచాడు అని వ్రాసాడు చివర్లో – అది అబద్దం 🙂 🙂


Responses

  1. మన తమ్మునికి నా శుభాకంక్షలు తెలపండి

  2. చాలా సంతోషం….అలాగే బహుమతి పట్టేసిన ఆ కవిత కూడా ఇచ్చుంటే ఇంకా ఇంకా సంతోష పడేవాళ్లం 🙂

  3. మీ తమ్ముడికి అభినందనలు.

  4. అభినందనలు.

  5. మీరొక్కరే అనుకున్న, మీ తమ్ముడు కూడా మంచి రైటర్ అన్నమాట.
    నవీన్ గారు చెప్పినట్టు ఆ కవిత కూడా ప్రచురిస్తే చదివి ఆనందిస్తాము.

  6. great !

  7. మొత్తం ఫ్యామిలి ఫ్యామిలీ రైటింగేనా 🙂


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: