వ్రాసినది: mohanrazz | 2009/09/02

పాట మధ్యలో :)

ఒక్కో సారి మనపాటికి మనమేదో ఆనందంగా, తన్మయత్వం తో పాటలు పాడుకుంటూ ఉంటే ప్రక్కనున్న ఫ్రెండ్స్ ఏదో సెటైర్ వేస్తారు. ఒక్కోసారి పాటలోని ప్రశ్నకి సమాధానమో లేదంటే పాటలోని సమాధానానికి ప్రశ్నో అయి వుంటుంది. ఏదైనా కానీ – ఆ కాసేపు సరదాగా ఉంటుంది. అలాంటి కొన్ని మచ్చు తునకలు-

1. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు..
   ………  …
   గాలిపటం గగనానిదా, ఎగరేసే ఈ నేలదా – కొనుక్కున్నోడిది 🙂

2. చుక్క లాంటి అమ్మాయి..
   చక్కనైన అబ్బాయి..
   ……. ….
   కొత్త బట్టలు కుట్టిస్తారు, గుర్రం దౌడు తీయిస్తారు..


ఏం? వాళ్ళ ఊరిలో రెడీమేడ్ షాపుల్లేవా? 🙂..

3. రావోయి చందమామా..
   మావింత గాధ వినుమా..
   …  ….
   తన మతమేదో తనదోయ్, మనమతమసలే పడదోయ్..
-ఏం, క్యాస్ట్ ఫీలింగా? 🙂

4. తూనీగా తూనీగా ఎందాకా పరుగెడతావే – వచ్చి జీపెక్కచ్చుగా !  🙂

ప్రకటనలు

Responses

 1. “కొత్త బట్టలూ కుట్టిస్తారూ, గుర్రం సార్టు ఎక్కిస్తారు”..

  అదండీ కరెష్టు లైను. నాకూ చాన్నళ్ళు అనుమానంగా ఉండేది అది గుర్రం కార్టా? సార్టా అని? ఈ మధ్యే అచంట జానకీరాం బయోగ్రఫీలో చాలా స్పష్టంగా గుర్రం సార్టు అని రెండు-మూడు సార్లు రాశారు. బహుశా నలభైల్లో, యాభైల్లో అదే పదప్రయోగం ఉండేదనుకుంటా..తెలిసిన వాళ్ళెవరైన కన్‌ఫరం చేస్తే బాగుండు.
  ps. nice blogs btw, i always enjoy reading ur stuff

  • >>గుర్రం సార్టు ఎక్కిస్తారు>>
   అవుననుకుంటా..గుర్రన్ దౌడు తీయిస్తారు అని వ్రాసేటప్పుడే కొంత డౌట్ ఫుల్ గా వ్రాసాను..కరెక్టుగా గుర్తు లేదు నాకూ 🙂 thx for correcting..!

 2. 🙂 🙂

 3. Funny 😉


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: