వ్రాసినది: mohanrazz | 2009/09/21

సారాయి వీర్రాజంటా… :)

untitled

ఇది శనివారం (sep19) ఈనాడు లో వచ్చిన సినీ వార్త. పై న్యూస్ చదివాక మీకేమైనా డౌట్ వచ్చిందా?
ఏమీ రాలేదా?
ఏ డౌటూ రాలేదా?
అస్సలు డౌట్ రాలేదా?
అసలు నాకొచ్చిన డౌటేటంటారా? వాకే..చెప్తా.. 🙂

ఉప్పుడూ..సారాయి వీర్రాజంటా..జేబులో డబ్బుల్లేకపోతే అంటా..కల్లు దించడమో..సారాయి కాచడమో చేస్తాడంటా..వాటినమ్మితే వచ్చిన డబ్బుల్తో ఆ డబ్బులయిపోయేదాకా త్రాగుతూ ఉంటాడంట. నాకు తెలీకడుగుతా..మధ్యలో మళ్ళీ ఈ “ఇంటర్మీడియెట్ ఫేజ్” ఎందుకూ అని..కల్లు దించడమో సారాయి కాచడమో చేసినవాడు..ఆ దించిందీ, కాచిందీ అయ్యేదాకా త్రాగొచ్చుగా..ఇంటర్మీడియెట్ ఫేజ్ కింద మళ్ళీ వాటిని అమ్మి ఆ వచ్చిన డబ్బులయ్యేదాకా త్రాగడమెందుకని.. ?? ఒకవేళ తను కాచిన సారా వేరేవాళ్ళకి అమ్మి ఆ డబ్బుతో విస్కీ, బ్రాందీ త్రాగుతాడేమో అనుకుంటే..”సారాయి” వీర్రాజు టైటిల్ కే జస్టిఫికేషన్ లేకుండా పోద్ది గా.. 😀

just for fun 🙂


Responses

 1. హ హ హ..దించిన/కాచిన కల్లు/సారా లో సగం తాగి, మిగిలింది అమ్ముతాడన్నా కాసింత లాజికల్ గా ఉండేది!!

 2. ఇంత బిజీ గా వున్నా సారాయి వీర్రాజు ఎప్పడు హీరోయిన్ తో డ్యూఎట్ లు వేస్తాడు

 3. రమ్యా!.. అదెవరు?
  అజయ్ మరో రవితేజ అవుతాడా?
  డైరెక్టర్ ఎవరో ఈ సినిమా కి

  బండరాయి లా “సా రాయి”ఏంటి ? ..సా అంటే రంపం కదా !!

 4. 🙂
  అబ్బే, సారా ఉత్తినే తాగరుగా, దానికి మళ్ళీ పక్కన నంజుకోడానికి దానికి ఏమన్నా కావాలి. అందుకోసం అన్న మాటా, ఇంటర్మీడేటు ఫేజు
  న్యూసే ఇంత లాజికల్గా ఉంటే ఇంక సినిమా ఎంత గొప్పగా ఉంటుందో?

  • రమ్య ఆమాత్రం కూడా చెయ్యలేదా !! అంటే హీరోయిన్ హీరో కోసం పాటలు పడటమే తప్ప హీరోకోసం చేసేది ఏమి లేదన్నమాట

   .సాయం చెయ్యాలి అనుకుంటే తనే వండి పెట్టేది కదా ముక్కో .. 🙂

 5. cinemalaku artham addakkudadu

 6. హహహహ్….ఏంటి…..అదిరింది…తమరి విశ్లేషణ.
  వాడు కాచింది వాడు తాగితే మరలా కాయటానికి ఎలా…అందుకే కొంచం అమ్మి కొంచం తాగుతాడేమో .కల్లు కూడ వూరికే దించనివ్వరు కదా.పాట పాడుతారు.
  మరీ అలా చూస్తే తప్పు కన్నా. సినెమాని ,సినెమాలాగే చూడాలి.
  clearly he mentioned in 2 line.

  • చక్రవర్తి అన్నయ్యా!! ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు ..నాకు తెలుసు నువ్వు వస్తావని వెల్కమ్ టూ జురాన్

  • vinay..logically what u r saying is correct..i wrote this just for fun 😀
   no serious intentions 🙂

 7. oh……..for fun, u dont fallow logic right?

  hahhahahahah…………….


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: