వ్రాసినది: mohanrazz | 2009/11/20

మీ బ్లాగు “సూపర్ హిట్” కావాలంటే :)

నేను అబ్జర్వ్ చేసిన కొన్ని అంశాలని క్రోడీకరించి మీకు ఈ సూచనలు ఇస్తున్నాను 😀 –

1. మీ బ్లాగు హిట్ కావాలంటే ఏమి చేయాలి?
-“మీ బ్లాగు హిట్ కావాలంటే ఏమి చేయాలి” అనే హెడ్డింగ్ తో ఒక టపా వ్రాయాలి 🙂

2. మీ బ్లాగు కి విజిటర్స్ పెంచుకోవాలంటే ఏమి చేయాలి?
-“మీ బ్లాగుకి విజిటర్స్ ని పెంచడం ఎలా?” అని ఒక టపా వ్రాయాలి 🙂

3. మీ బ్లాగుకి ఫుల్లుగా కామెంట్స్ కావాలంటే ఏమి చేయాలి?
-“మీ బ్లాగు కి కామెంట్స్ రావాలంటే” అని హెడ్డింగ్ పెట్టి ఒక టపా వ్రాయాలి.
(కామెంట్స్ కోసం అయితే ఇంకొన్ని మార్గాలు కూడా ఉన్నాయి 😀 )

ఇది కేవలం సరదాకి వ్రాసింది 🙂 . జస్ట్ ఫర్ ఫన్ అన్నట్టు. [అయితే నేను ప్రశ్నల్లో చెప్పిన లాంటి హెడ్డింగులతో ఉన్న పోస్ట్లు ఎప్పుడు ఎవరు వ్రాసినా వర్డ్ ప్రెస్ లో  ఉత్తమ టపాల లిస్ట్ లో పేర్కొనబడటం చూసి నేను ఒకింత ఆశ్చర్యానికి గురవడమే ఈ టపాకి స్ఫూర్తి 🙂 ]


Responses

 1. విజిటర్స్ హిట్స్ ను డబ్బుగా మలుచుకునే సూచనలు వుంటే చెప్పండి.

  సినిమా వాళ్ళ మాదిరి మన బ్లాగర్లు కూడా running out of ideas. అక్కడక్కడ తప్ప, ఈ మధ్య బ్లాగ్స్ లో కొత్తదనం కనిపించడం లేదు.

  • విజిటర్స్ హిట్స్ ను డబ్బుగా మలుచుకునే సూచనలు వుంటే చెప్పండి>>

   i think only way is to start a full-fledged commercial website and post 15 posts per day..and have proper ads..!!! wordpress or blogspot lo commercialise cheyadam kashtame.

  • తెలుగు బ్లాగర్లందరూ కలిసి గూగుల్ హైదరాబాద్ వాళ్ళను కలిసి తెలుగు ప్రకటనలను ఇవ్వమని అడిగితే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో…

 2. ayyo meekantha avasaram emochindandi..
  nenu roju 100saarlu open chestunne vunna kada 😉

  కామెంట్స్ కోసం అయితే ఇంకొన్ని మార్గాలు కూడా ఉన్నాయి 😀

  naaku telusugaa aa maargaalu, jai Maarthanda

 3. ఏదైనా వివాదాస్పదంగా రాయండి, పాపులరిటీ, హిట్లూ, కామెంట్లు మూడూ అవంతటవే వెతుక్కుంటా వచ్చేస్తాయి.

  • ఇది మాత్రం 100 శాతం వాస్తవం.

 4. అంతే కాదు పెద్ద మేధావి లా అన్నిటిని విమర్శలు చేయటమే …
  లేదంటే ఏదో ఒక మతాన్ని విమర్శించాలి ,
  శృంగారం మీద వివాదాలు చేయాలి ,
  అందరు ఒకటి అంటే మీరు మాత్రం రెండు అనాలి మరి …
  జనాలకు వున్నా జ్ఞానం కాస్త పోగొట్టాలి ..

  ఇంకా చాల వున్నై

  😉

 5. నేను బ్లాగ్లోకానికి కొత్త. క్యూరియాసిటీ చంపుకోలేక మీ బ్లాగు “సూపర్ హిట్” కావాలంటే 🙂 చదవటానికి వచ్చి దొరికిపోయాను. కాని హాయిగా నవ్వేసుకున్నాకూడా. బావుంది. ఈసారి ఇలాంటి పోస్ట్ లకు దొరకనులెండి.
  మల్లీశ్వరి

  • థాంక్యూ.. 🙂 బ్లాగులోకానికి స్వాగతం…మీ బ్లాగు చూసాను..బాగుంది..మీ లాంటి వాళ్ళు బ్లాగులోకం లోకి రావడం ముదావహం

 6. http://ayyayyokcr.wordpress.com/

 7. follow this blog
  http://gunnuminnal.blogspot.com


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: