వ్రాసినది: mohanrazz | 2009/11/23

ఆర్య-2 స్టోరీ ఏంటి???

                         

 ఆర్యలో – హీరో హీరోయిన్ ని ప్రేమిస్తాడు. కానీ హీరోయిన్ అప్పటికే వేరే అతనితో ప్రేమలో ఉంటుంది (అట్ లీస్ట్, అలా అనుకుంటుంది). అయితే తనప్రేమ వాళ్ళ ప్రేమ కంటే గొప్పదని నమ్మిన హీరో, వాళ్ళతోనే ఉంటూ తన ప్రేమని గెలిపించుకుంటాడు.

 

ఇక ఆర్య-2 లో – కొన్ని ఇన్ సైడ్ స్టోరీస్ ప్రకారం- కథ కొంచెం ఇలానే ఉంటుంది.హీరో హీరోయిన్ ని ప్రేమిస్తాడు. కానీ హీరోయిన్ అప్పటికే వేరే అతనితో ప్రేమలో ఉంటుంది. అయితే తనప్రేమ కంటే వాళ్ళ ప్రేమ గొప్పదని నమ్మిన హీరో వాళ్ళతోనే ఉంటూ వాళ్ళ ప్రేమని గెలిపిస్తాడు.

 

 అయితే ఇందుకోసం హీరోయిన్ ని, మధ్యలో కొన్ని పరిస్థితుల్లో హీరో పెళ్ళి కూడా చేసుకుంటాడనీ, అయితే ఆ తర్వాత హీరోయిన్ ని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని కలుపుతాడనీ అంటున్నారు. కొంచెం అటూ ఇటూగా “కన్యాదానం” కథ లా ఉందనిపిస్తోందా?? నాకూ అలానే అనిపించింది. అయితే కథ కంటే కథనం, ఆర్య క్యారెక్టరైజేషన్ లోని కొత్తదనమే “ఆర్య” సినిమాని హిట్ చేసాయి. ఇప్పుడు అదే “ఆర్య” తరహా పాత్రకి జనాలు అలవాటుపడిపోయారు. కాబట్టి ఆ “ఆర్య” కంటే చిత్రంగా, గొప్పగా “ఆర్య-2” లో పాత్ర ఉంటేనే జనానికి ఎక్కుతుంది. చూద్దాం, ఏమవుతుందో.

ప్రకటనలు

Responses

 1. lets wait one more week and see how its going to be..

 2. ఇందులో అల్లు అర్జున్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పాత్ర పోషించాడట… ఈ సారైనా సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల గురించి మంచిగా చూపిస్తారని ఆశిద్దాం… 🙂

  • మీ బాధ మీది 😛

   • తప్పేముందండీ..ఎవరి బాధ వాళ్ళది, ఎవడి గోల వాడిది!! పూరీ జగన్నాథ్ మాత్రం 143 లో, పోకిరి లో రెండుసార్లు బాగానే దెబ్బేశాడు సాఫ్ట్ వేరోళ్ళ మీద .

    • వీటినే చూసే జనాలకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లంటే జోకర్ల లాగా తయారైంది పరిస్థితి.

     • 143 సంగతి తెలీదు కానీ “బ్రహ్మి software engineer” మాత్రం బాగా హిట్ అయింది. దాన్ని హిట్ చేసింది కూడా వాళ్ళే కదా

      నా కాలేజ్ మేట్ ఒకబ్బాయిని చాలా సంవత్సరాల తరువాత ఈమధ్యనే కలిసాను. తనని ఏమి చేస్తున్నవు అని అడిగితే “బ్రహ్మి software engineer” అని చెప్పాడు.
      నాకు మొదట అర్థం కాలేదు తరువాత లైట్ వెలిగి తెగ నవ్వుకున్నాను.

      మరి ఇక్కడ వాళ్ళని వాళ్లు కామెంటు చేసుకున్నట్టే కదా 😀

     • //వీటినే చూసే జనాలకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లంటే జోకర్ల లాగా తయారైంది పరిస్థితి…//

      సినిమా అంటేనే exaggeration. అందులోనూ కామెడీ అంటే ఇంకొంచెం exaggerate చేయక తప్పదు 🙂 దానికి పెద్దగా ఫీలవ్వాల్సిన పనేముంది 😀 . అయినా ఫీలవుతున్న కొంతమంది కూడా పూరీ తీసాడు కాబట్టి ఫీలవుతున్నారు కానీ ఐటీ లొ పనిచేసి వచ్చిన శేఖర్ కమ్ముల లాంటివాళ్ళు ఇలాంటి సెటైర్ వేస్తే ఫీలయ్యేవాళ్ళు కాదనుకుంటా 🙂

 3. time baagunnappudu mee brahmi gaallu maatram thakkuva thinnaaraa? 😀

 4. “బ్రహ్మి software engineer” malli ounjukunnadu ” junction” sinimalo. hope he got his job back.And hope the coming future will be well n gud for the software guys.

 5. స్టొరీ ఏదైనా సుకుమార్ కోసం సినిమా చూడొచ్చు. అద్భుతమైన కధనం ఉంటుంది అతని సినిమాల్లో.

 6. love aaz-kal cinema la untundani na feeling.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: