వ్రాసినది: mohanrazz | 2009/11/26

50 వేల హిట్లు…


జూన్ చివరివారం లో ఈ బ్లాగ్ వ్రాయడం మొదలెట్టి ఇప్పటికి దాదాపు ఐదు నెలలయింది. ఇందాకే గమనించా- 50 వేల హిట్లు. మరీ మెలోడ్రామాటిక్ గా ఉందని మీరనుకోనంటే ఓ మాట చెబుతా… Thank you all 🙂


స్పందనలు

 1. బాగుందండి!

 2. Congrats.

 3. Good

 4. ఆ మధ్య ఎవరో తెలుగు బ్లాగులు మరీ పేలవంగా ఉంటున్నాయి. చెత్తెక్కువా, చేవ తక్కువా అని అన్నారు. ఉన్న రెండొందల బ్లాగుల్లో బుక్ మార్క్ చేసుకొని చదివేదొక్కటీ లేదని అన్నారు. రాసే ప్రతీ వారికీ రాసిన వస్తువుపైన వుంచాల్సిన శ్రద్ధ కన్నా, హిట్స్ పైనా, సందర్శకుల పైనా మక్కువెక్కువ. చప్పట్లపై మమకారం ఎక్కువ. అందుకే అన్నీ వట్టిపోయిన ఆవుల్లా తయారయ్యాయి. నా వ్యాఖ్యతో మిమ్మల్ని కష్టపెడితే క్షమించండి. మంచి బ్లాగుకి హిట్స్ కొలమానం కాకూడదు. గుర్తుండే మంచి రాతలు కావాలి. ఆ దిశగా ప్రయత్నించండి.

  • @సాయి బ్రహ్మానందం: బ్లాగుల నుంచీ మీరు ఆశిస్తున్నదేమిటో నాకు అర్థం కావడం లేదు. బ్లాగులు వ్యక్తిగత అభిప్రాయాలకూ,అనుభవాలకూ,ఆశయాలకూ,ఆలోచనలకూ వేదికలు. వాటిల్లో అన్నీ profound and useful for universe ఉండాల్సిన అవసరం లేదనుకుంటాను. ఎంతమంది తెలుగు రాయగలిగేవారున్నారో అందరూ ఒక బ్లాగు రాసుకోగలగటంకన్నా కావలసింది ఏమిటి? వాసి అంటారా…అది ఎవరు నిర్ణయిస్తారు?

   మీరు పనికిరాదు అనుకునే బ్లాగుకి కూడా బ్లాగరి మిత్రులో లేక మరికొంతమంది పాఠకులో ఖచ్చితంగా ఉంటారు. అంటే each blog is finding its own readers. వారి స్థాయి మీరు అనుకుంటున్న లేక మీరు ఉటంకిస్తున్న వారి “స్థాయి” అయితేమాత్రమే “వాసి”గా లెక్కిస్తామంటే ఎలా?

   హిట్లు,సందర్శకులూ,చప్పట్లూ ఏదోఒకస్థాయిలో ఆ బ్లాగులోని విషయాన్ని గురించే గుర్తుచేస్తాయి. బ్లాగురాసేది మనకోసమే అయినా, ఇలాంటి mile stones దాటుతున్నప్పుడు కలిగే “తుత్తి” మహామహులకైనా ,సామాన్యులకైనా ఒకటే.

   • మహేష్ గారు చెప్పినట్లు హిట్ల మాట అటుంచితే బ్లాగు ద్వారా చాలా మంది మిత్రులను సంపాదించుకోగలిగాను నేను.

 5. సాయి బ్రహ్మానందం, మీరు లోక్ సత్తా పార్టీ నా ?

  just kidding 🙂

  ఫోటో బాగుంది. ఎదో కొత్తదనంతో రోజుకి ఒక టపా అన్నా వ్రాసి అందరినీ అలరిస్తున్న బ్లాగు మీదేనెమో అంటే అతిశయోక్తి కాదు. congrts and keep rocking !

 6. I’m surprised! I thought you won’t give a damn to these counts 🙂

 7. Congratulations……

 8. అభినందనలు.

 9. మోహనరాజ్ గారు.. మీరు ఏభై వేల హిట్లకి సెలెబ్రేట్ చేసుకోడం లో ఏమీ తప్పు కన్పించలేదు (మేము మా బ్లాగ్ లో ప్రతీ వందకీ ఇంట్లో ఓ పార్టీ చేసుకుంటాము 🙂 ). ఇఫ్ నాట్ ఫర్ ఎనితింగ్ ఎల్స్, ఈ పోస్ట్ వల్ల మీ బ్లాగ్ చూడడం, తల వెంట్రుక నుంచి కాలిగోటి వరకు చదివెయ్యడం జరిగింది. నాకు చాలా బాగా నచ్చింది. నైస్ వర్క్.

 10. అభినందనలు. మీదైన హాస్యపు అద్దిక (కామెడీ టచ్) తో మరిన్ని టపాలు ఆశిస్తూఉంటాము.

 11. congrats.. keep rocking

 12. congrats mohan, i always enjoy reading your blog….good work, keep rocking !!!!

 13. అభినందనలు…

 14. Bagundhayya Mohan. Ilage HITlatho kala kaalam vardhila mani deevisthooo..


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: