వ్రాసినది: mohanrazz | 2009/11/27

బాబోయ్ షెర్లిన్ చోప్రా…ఏంటి ఈ అరాచకం..

సెలెబ్రిటీల బ్లాగులు చదవడం నాకు కాస్తో కూస్తో ఆసక్తికరమైన వ్యాపకమే.

రాం గోపాల్ వర్మాకీ (బ్ల్)ఆగ్ దగ్గరినుంచి, అల్లు శిరీష్ బ్లాగ్ దాకా వీలు చూసుకుని అప్పుడప్పుడూ ఓ కన్నేస్తూ ఉంటాను. ఏదైనా న్యూస్ వస్తే లీసారే బ్లాగుని వెతికిపట్టుకుంటూంటాను. గొల్లపూడిగారి బ్లాగు ని బాణం డైరెక్టర్ చైతన్య బ్లాగునీ కొత్త అప్ డేట్స్ వచ్చాయేమోనని వెతుకుతూంటాను. అమీర్ ఖాన్ బ్లాగు, అమితాబ్ బ్లాగు పూర్తిగా కాకపోయినా అలా ఒక లుక్కైనా వేస్తూంటాను. అలా అలా ఏదో సైట్లు వెతుకుతూంటే షెర్లిన్ చోప్రా (అవును,  A film by Aravind లో హీరోయినే ) బ్లాగు తటస్థపడింది. గతం లో ఒక ఇంటర్వ్యూ లోనే కొన్ని బరితెగించిన మాటలు మాట్లాడిన షెర్లిన్ చోప్రా అలియాస్ మోనా చోప్రా ఇక సొంత బ్లాగంటే ఏ రేంజి లో చెలరేగిపోయి ఉంటుందో అనుకుంటూ అనుమానాస్పదంగానే బ్లాగు తెరిచా. ఆ అరాచకాలని తెలుసుకోవాలని అనుకున్నవాళ్ళు మాత్రమే కింద ఇచ్చిన బ్లాగు ని ఓపెన్ చేయండి.

షెర్లిన్ చోప్రా బ్లాగ్. 


వర్గాలు

%d bloggers like this: