వ్రాసినది: mohanrazz | 2010/01/11

మరి కొన్నాళ్ళ పాటు ఈ బ్లాగుకి ఇంటర్వల్

కొన్ని వృత్తిగత ప్లస్ వ్యక్తిగత కారణాలవల్ల మరి కొంతకాలం పాటు బ్లాగుకి చిన్నపాటి విరామాన్ని ఇవ్వవలసి వస్తోంది. “చెప్పాల్సింది చాలా ఉంది..చూడాల్సింది మిగిలే ఉంది” అని ఐ-టీవీ యాడ్ లో చెప్పినట్టు- వ్రాయాల్సింది చాలానే ఉంది కానీ..ప్చ్..సరే, త్వరలో అన్ని పనులు ముగించుకుని మళ్ళీ మొదలెడదాం 🙂


Responses

 1. ఇది రాయడాలికి కూడా ఇంత సమయం తీసుకున్నారంటే మీరెంత బిజీగా ఉన్నారో అర్థం అవుతోంది. పర్వాలేదు. ఎంత లేటుగా వచ్చినా లేటెస్టుగా రండి 🙂

 2. మీ సరికొత్త టపాల కోసం ఎదురుచూస్తూ ఉంటాము…తొందరగా వచ్చేయండి

 3. lateగా Happy New Year…మరియు సంక్రాంతి శుభాకాంక్షలు…! త్వరగా వచ్చేయండి.

 4. awaiting for you!

 5. can you please let me know when can you start again this blog?????

  • nice to hear from you. I am getting married next month. occupied with a few things. To re-start blogging it may take couple of months more for me. thanks.

   • Hey congrats and happy married life (in advance). So i have to wait for two more months 😦

   • hey didn’t see this.

    Congrats Mohan, wish you a happy married life.

    And waiting for your active blogging 🙂

 6. నేను ఇప్పటివరకు చదివిన బ్లాగ్ లలొ నాకు చాలా నచ్చిన బ్లాగ్ మీదె. గత ఆరు నెలల నుండి మీ బ్లాగ్ లొ పొస్ట్ లేక బ్లాగ్లొకం చిన్నబొయింది త్వరగా మీ బ్లాగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తారని ఆశిస్తూ – మీ అభిమాని

 7. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్. గత ఆర్నెల్లలో వ్యక్తిగత జీవితం లో ని చాలా మైల్ స్టోన్స్ కారణంగా, వ్యక్తిగత జీవితం లో బాగా బిజీ అవడం వల్ల బ్లాగ్ ని అప్ డేట్ చేయలేకపోయాను. దాంతో పాటే, మరి కొన్ని గోల్స్ నిర్దేశించుకోవడం వల్లా – తగిన సమయం దొరకక బ్లాగ్ కి దూరంగా ఉండాల్సి వస్తోంది. కనీసం మరో నాలుగైదు నెలలు బ్లాగ్ ని అప్ డేట్ చేయలేననుకుంటా.

  Sorry for the inconvenience.

  మరోసారి మీ అభిమానానికి థ్యాంక్స్.

 8. COngos lad. WISH YOU A BELATED HAPPY MARRIED LIFE.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: