మొన్నీమధ్య టివి లో నరసింహ సినిమా వచ్చింది. టివి లో చూస్తూంటే సినిమా రిలీజైన కొత్తలో ఒక ఫ్రెండ్ వేసిన సెటైర్ గుర్తుకు వచ్చింది.
నరసింహ సినిమా లో రజనీకాంత్ వాళ్ళ నాన్న శివాజీ గణేశన్. ఆస్తి పంపకాలు చేయమని శివాజీ గణేశన్ తమ్ముడు మణివన్నన్ పట్టుబడితే శివాజీ గణేశన్ మొత్తం ఆస్తి ని తమ్ముడి కే ‘త్యాగం’ చేస్తాడు. అదేంటో రజనీ కాంత్ సినిమాల్లో డబ్బుకి విలువే ఉండదసలు. ముత్తు లో కూడా ఫ్లాష్ బ్యాక్ లో పెద్ద రజనీ కాంత్ మొత్తం ఆస్తి ని “ఎడమచేత్తో” రఘు వరన్ పేరిట వ్రాసేసి ఎటో వెళ్ళిపోతాడు.సరే, నరసింహ లో ఆస్తి వ్రాసేసి బయటికొచ్చాక శివాజీ గణేశన్ చనిపోవడం, ఊరిచివర్న పొలం లో వ్యవసాయం చేస్తూ రజనీకాంత్ కుటుంబాన్ని పోషించడమూ జరుగుతూంటాయి. అయితే అక్కడున్నది రజనీ కాబట్టి- రజనీ “అంచెలంచలు” పైకి వస్తే చూడ్డం ఆల్రెడీ అన్నామలై (కొండపల్లి రాజా) లో అయిపోయింది కాబట్టి- ఈ సారి రజనీ పొలం లో డైరెక్ట్ గా గ్రానైట్ పడుతుంది. ఇంకేముంది, ఒక్క పాట లో “స్టోరీ మారిపోద్ది”. “జీవితమంటే పోరాటం” అనే ఆ పాట రెహ్మాన్ చాలా బాగా కంపోజ్ చేసాడు.
ఒక్క పాట లో రజనీకాంత్ ఎదిగి పోయినట్టు చూపించిన ఆ పాట లో కొంత మంది కూలీలు “రాళ్ళు కొడుతుంటారు”. వాళ్ళ తో పాటు రజనీకాంత్ కూడా. అయితే మొత్తం కూలీలందరూ కింద రాళ్ళు కొడుతూంటే రజనీకాంత్ ఒక్కడే “బా..గా..పైన” కొడుతూంటాడు 🙂 మా ఫ్రెండంటాడు- అప్పుడు కింద రాళ్ళు కొట్టేవాడు అంటాడంటా..”రేయ్, ముందు కింద కొట్టరా..రాళ్ళన్నీ మా మీద పడుతున్నాయి” 😀
జస్ట్ ఫర్ ఫన్.
ఈ సినిమాలో పాటే కదా .. ‘నా పేరు నరసమ్మ, నాన్న పేరు నరసమ్మ, అమ్మ పేరు నరసమ్మ, అన్న పేరు నరసమ్మ, అక్క పేరు నరసమ్మ, అత్త పేరు నరసమ్మ, తాత పేరు నరసమ్మ ….’. ఆ పాదం అరిగిపోయిన రికార్డులా భలే ఫన్నీగా అనిపించేది. రజనీకాంత్‌ది ఇలాంటిదే ఇంకో సొంత డబ్బా పాట ఉంది ‘బాషా’లో. ‘నా ఆటోక్కార, ఆటోక్కార’ అంటూ వచ్చే ఆ పాట తమిళంలో మొట్టమొదటిసారి విన్నప్పుడు అదేంటో అర్ధం కాక నిజంగానే అరిగిపోయిన రికార్డనుకున్నా 😀
By: అబ్రకదబ్ర on 2009/10/29
at 2:25 ఉద.
అచ్చం ఇలానే పాడుకునేవాళ్ళం అప్పట్లో మేము కూడా 🙂
“నా పేరు నరసింహ, అమ్మ పేరు నరసింహ, అక్క పేరు నరసింహ చెల్లి పేరు నరసింహ….” హ హ :D:D:D
By: sowmya on 2009/10/29
at 3:55 సా.
ha!ha! ha! abrakadabra gaari laagea neanuu anukunna kaakapoetea express cheayaleadu!
By: aswinisri on 2009/10/29
at 8:10 ఉద.
// “రేయ్, ముందు కింద కొట్టరా..రాళ్ళన్నీ మా మీద పడుతున్నాయి”
మీ స్నేహితుడి ఛలోక్తి అదిరిపోయింది. 😀
By: VenkataRamana on 2009/10/29
at 9:41 ఉద.
నా పేరు ప్రవీణ్ శర్మా పోస్ట్ పేరు విరోచనమా..
కోపమొస్తే ఆడేస్తాను ఇంట్లో అష్టా చెమ్మా (డక డక డకడుం,డక డక డుం డుం )
చూపు శ్రీకాకుళం సంతలోన
కధల్లోన కామమేనా బ్లాగుల్లోన బూతులేనా
పంజా అంటూ విప్పిందంటే బదులు నీకధల్లో బట్టలేనా
నువ్వు పిచ్చి ఎక్కీంచే రచయతవయా
మీసం లేని మార్తండావయ్యా..
నువ్వు చీడ మరచిపోవయ్యా నీ స్త్రీవాదం వదలవయ్యా
నీ పీడ వదిలే రోజు వచ్చేసింది బాబయ్యా
శని వల్లే నువ్వు సికాకులం చేరూ..
By: naveen on 2009/10/29
at 4:29 సా.
😀 అబ్బో మీకు మరీ టాలెంట్ ఎక్కువయిపోతున్నది : D
By: sowmya on 2009/10/29
at 4:37 సా.
who is writing these crap on my name
By: naveen real on 2009/10/29
at 4:44 సా.
నేనే
By: naveen imaginary on 2009/10/29
at 4:45 సా.
ఎవరు ఎవరు ఇక్కడ మాతోటి కామ్రెడ్ ని అవమానిస్తున్నది. జగ్రత్త …
అయినా మాలాంటి స్త్రీవాద, అభ్యుదయ వాదులకే గా అవమనాలు… పళ్ళున చెట్టుకే గా రాతి దెబ్బలు… కానివ్వండి కానివ్వండి …
ఆగదు ఆగదు ఈ కథల హోరు ఆగదు
ఆగదు ఆగదు ఈ పోరాటం ఆగదు
విప్లవం వర్థిల్లాలి
By: కలి on 2009/10/29
at 5:37 సా.
అయినా మాలాంటి స్త్రీవాద, అభ్యుదయ వాదులకే గా అవమనాలు… పళ్ళున చెట్టుకే గా రాతి దెబ్బలు… కానివ్వండి కానివ్వండి …
అబ్బో ..చాలు
హింట్స్ భలే ఇస్తారండీ మీరు 🙂
By: balak on 2009/10/29
at 5:44 సా.
కలికాలం 😀
By: sowmya on 2009/10/29
at 5:56 సా.
మరి మా అభ్యుదయవాద, స్త్రీవాద కథలు చదవలేదా … అర్థం కాలేదా .. లేదా కొత్త కథ రాయమంటారా …
By: కలి on 2009/10/29
at 5:58 సా.
మీరే వాటికి నేను ఇచ్చిన replies చదివినట్టు లేరు 🙂
By: sowmya on 2009/10/29
at 5:59 సా.
చుడండి మాకు కథలు రాయడం వచ్చు … వాటి పై వ్యాఖ్యలు చదవడం రాదు
By: కలి on 2009/10/29
at 6:01 సా.
వచ్చే కధ పేరు వాంతులు అని పెడతారా 😀
డోకులు అని అయన ఫిలోసఫి చెప్తారా వచ్చే కధలో వ్యభిచారాన్ని వయోలేంట్ గా చూపిస్తారా
ఫీడ్బాక్ వస్తే కాని అయన కధ రాయరు
సో మనం పండగ చేసుకోవచ్చు 🙂
By: balak on 2009/10/29
at 6:02 సా.
నేను ముందు పేరు చెప్పి కథ రాయను కథ రాసాక మెయిల్ పంపుతా ఫలానా కథ రాసా చదవండి అని …
By: కలి on 2009/10/29
at 6:05 సా.
ఓహో మీకూ వచ్చిందా mail, అద్రుష్టవంతులు నాలాగే 🙂
By: sowmya on 2009/10/29
at 6:11 సా.
హ హ నాకు అసలు నవ్వాగట్లేదు:D, 😀
మోహన్ గారు మన discussions కి తిట్టుకుంటారెమో నాకు తెలీదు కాని i am having fun here.
విరోచనాలు, వాంతులు కలిపి అయితే ఖచ్చితంగా అది డెంగీ యే 😀
By: sowmya on 2009/10/29
at 6:08 సా.
feedback రావడమేమిటండీ, నేను already ఇచ్చేసాను, ఇంకా చాలామంది ఇచ్చారు feedbaack. so he must be ready with another bullet to kill us. :O
By: sowmya on 2009/10/29
at 6:10 సా.
ఈ డెంగీ శ్రీకాకుళం అడవుల్లో , దండాకరణ్యం అడవుల్లో ముఖ్యంగా స్త్రీలకు ఈ వ్యాధి సోకింది … ఒక స్త్రీవాది గా నేను చాల బాధ పడుతున్న .. కొత్త కథ .. స్త్రీలలో డెంగీ కి కారణం పురుషాహంకారులు ..
By: కలి on 2009/10/29
at 6:14 సా.
హ హ హ, అయితె డెంగీ ని అరికట్టడానికి, ముందు స్త్రీ లకు డెంగీ వచ్చే ఏర్పాటు చేసి తరువాత డెంగీ వచ్చిన స్త్రీలని పెళ్ళి చేసుకోవాలి 😀
By: sowmya on 2009/10/29
at 6:17 సా.
మీరు చాలా తెలివైన వాళ్ళు అండీ మళ్ళీ మోహన్ గారి పెళ్లి విషయం తీసుకొస్తున్నారు ఇక్కడ కూడా
By: balak on 2009/10/30
at 9:47 ఉద.
కథల వీర లేవరా దీక్ష బూని సాగరా …
బుర్జువాల పిచ మనచారా …
By: కలి on 2009/10/29
at 6:00 సా.
అలా కాదు,
స్త్రీవాది లేవరా, దీక్షబూని రాయరా
కథలతోటి బ్లాగర్ల పీక కోసి చంపరా
అదరవద్దు బెదరవద్దు తిట్లు వచ్చిన ఆపవద్దు, నీవె నీకు హద్దురా
By: sowmya on 2009/10/29
at 6:15 సా.
సూపరో సూపర్ 🙂
By: కలి on 2009/10/29
at 6:18 సా.
mohan గారు క్షమించండి మీ స్పేస్ వాడుతున్నందుకు …
By: కలి on 2009/10/29
at 6:20 సా.
డక డక డకడుం,డక డక డుం డుం…..adurs
By: tamilan on 2009/10/29
at 6:23 సా.
🙂
By: sowmya on 2009/10/29
at 6:40 సా.
🙂 🙂
By: sowmya on 2009/10/29
at 6:47 సా.
హ హ హ కలికాలం గారు, అదరగొట్టేశారు. ఇక్కడ చాలా మిస్సయ్యానన్నమాట. కాస్త ముందొచ్చుండాల్సింది. 🙂 🙂 🙂 🙂 🙂 🙂 🙂
ఎవరికోసం ఎవరికోసం మార్తాండ కోసం..ఆ కామేడీ కోసం…..
By: నాగప్రసాద్ on 2009/10/29
at 7:12 సా.
ఎవరి కోసం ….
స్త్రిజనోద్దరణ కోసం … తాడిత , పీడిత ప్రజల కోసం …
కలం పట్టి, తొడలు కొట్టి …
చేతులు చాచి… సాహిత్యాన్ని చెరచి …
పదం తొక్కి … విషం కక్కి…
రాసాను రాసాను కథలు
వేదజల్లాను సాహిత్యపు సుమాలు …
By: కలి on 2009/10/29
at 7:29 సా.
అంతా బాగుంది కాని, చివరి లైన్ మారిస్తే ఇంకా బాగుంటుంది.
“వెదజల్లాను దుర్ఘందం సాహిత్యవనంలో”
By: sowmya on 2009/10/30
at 9:40 ఉద.
సూపర్ 😀
By: yugandhar on 2009/10/30
at 9:45 ఉద.
papam telugu samskruthi debbatinidi …… picchi blogs valla ….. malli viti ki comments kuda …Dowmya ki panee ledu …..comments ivvatam tappa …
By: rajini on 2009/10/29
at 7:36 సా.
@ అవునండీ నాకు వేరే పనే లేదు, అతనికి కామెంట్స్ ఇవ్వడం తప్ప, భలే గ్రహించారే !!!
By: sowmya on 2009/10/30
at 9:39 ఉద.
గుడ్ మార్నింగ్ మోహన్, సౌమ్య, కలి, నవీన్
స్టార్ట్ చేద్దామా..:D
By: yugandhar on 2009/10/30
at 9:43 ఉద.
మేలిపొద్దులు (good morning) యుగంధర్
మేము ఎప్పుడో వచ్చేసాము, మీదే ఆలస్యం 🙂
By: sowmya on 2009/10/30
at 10:17 ఉద.
నేను రెడి మీరు రెడి నా
By: కలి on 2009/10/30
at 11:00 ఉద.
kottha post yem rayatam ledaa madam ….
By: rajini on 2009/10/30
at 10:50 ఉద.
డెంగీ రాత్రులు స్త్రీ వాద సాయంత్రాలకు స్వాగతం.. 😀
By: ghajini on 2009/10/30
at 10:57 ఉద.
[…] నా పేరు నరసింహ […]
By: ప్ర.పీ.స.స కు ఒక నెల అయ్యిందొచ్!!! « ప్ర.పీ.స.స (ప్రవీణ్ పీడిత సంఘ సభ్యులు) on 2009/12/06
at 10:46 సా.