వ్రాసినది: mohanrazz | 2011/10/30

మరపు రావు కాలేజీ రోజులు…


నేను ఇంజనీరింగ్ లో ఉన్నప్పటి మాట. కాలేజ్ లో జాయినవగానే ఫ్రెషర్స్ డే (టాలెంట్స్ డే) ఒకటుంటుంది. ఫస్ట్ ఇయర్ కొన్ని ప్రోగ్రాంస్ చేసాను. రెండు స్కిట్స్ వ్రాయడం, అందులో చేయడం గట్రా..అయితే ఫస్ట్ ఇయర్ లో మనం కేవలం రచన/నటన కి పరిమితం అవుతూంటాం. దర్శకత్వం, దర్శకత్వ పర్యవేక్షణ సెకండియర్సో లేక థర్డియర్సో చూసుకుంటూంటారు. సరే, ఇక మనం సెకండియర్ కి వచ్చాం. వచ్చాక “పర్యవేక్షణ” కి ఫుల్లుగా ప్రిపేరైపోయాం. ఈలోగా ఒక “పిడుగు” లాంటి వార్త మా నెత్తిన వేసారు.


అప్పట్లో ర్యాగింగ్ నిరోధక చట్టం ఫుల్లు ఫాం లో ఉండేది. టాలెంట్స్ డే పర్యవేక్షణ సీనియర్ల చేస్తికిస్తే పర్యవేక్షణ పేరిట రిహార్సల్సప్పుడే ర్యాగింగ్ జరగవచ్చని కాలేజ్ ప్రిన్సిపాల్ గట్రా అందరూ కలిసి ఒక విప్లవాత్మకమైన్ నిర్ణయాన్ని తీసుకున్నారు. అదేంటంటే “ఈ సారి మీ బోడి “పర్యవేక్షణ” అక్కర్లేదు. దానికి బయటి నుంచి వేరే వాళ్ళని పిలిపించాము” అని. ఇంతకీ “ఎవడు వాడు ఎచటి వాడు ఇటు వచ్చిన పర్యవేక్షకుడు” అనుకుంటూ మా వాళ్ళందరమూ కవాతు చేస్తూ రిహార్సల్స్ జరుగుతున్న రూం దగ్గరికెళితే అక్కడొకతను ఉన్నాడు. మాటా మంతీ కలిపితే పరిచయం చేసుకుంటూ చెప్పాడు – “I am Rajasimha, currently working at Jayant C paranjee” అని. అప్పుడే జయంత్ ఫ్రెష్ గా వచ్చాడు ఇండస్ట్రీ కి. ప్రస్తుతానికి తాను జయంత్ దగ్గర అసిస్టెంట్ గా చేస్తున్నాననీ త్వరలోనే దర్శకత్వం కూడా చేస్తాననీ, కొంతమంది నిర్మాతలు తనని ఆల్రెడీ అప్రోచ్ అవుతున్నారనీ ఇలా ఏదో చెప్పాడు.

 

సరే, అతను ఎవరన్నా కానీ మన కాలేజ్ ఫంక్షన్ మనకి తెలీకుండా చేయడమేంటి, నాన్సెన్స్ అని సీనియర్సంతా కలిసి మాట్లాడుకుని ఒక రోజు క్లాసెస్ బాయ్‌కాట్ చేసాం. కాలేజ్ మేనేజ్‌మెంట్ దిగి వచ్చి ఒక మీటింగ్ పెట్టారు. అప్పటికి ఫుల్లు ఆవేశం లో ఉన్న కుర్రాళ్ళుగా ఏవేవో మాట్లాడాం, “అదే మన ఇంట్లో ఫంక్షన్ ఉంటే- మన ఇంట్లో వాళ్ళకి తెలీకుండా చేస్తామా గట్రా గట్రా..” చివరాఖరికి ఆ టాలెంట్స్ డే క్యాన్సిల్ చేసి మళ్ళీ మా చేత ఫ్రెష్ గా ప్రోగ్రాంస్ డిజైన్ చేసి, ఫ్రెష్ గా రిహార్సల్స్ చేసి మొత్తానికి ఆ ఫ్రెషర్స్ డే ని ఫ్రెష్ గానే ముగించాము. అయితే ఆ రాజ సింహ అనే అతను వ్రాసిన ఒక స్కిట్ మాత్రం ఆల్రెడీ రిహార్సల్సన్నీ అయి ఉండడం చేత దాన్ని కూడా ప్రదర్శించాం. ఏ మాటకామాటే చెప్పాలి. ఆ స్కిట్ కూడా మంచి డైలాగులతో సెటైర్లతో బాగా ఉండింది. నాకు నచ్చింది. అయితే ఆ తర్వాత అతని గురించి ఆ ఎపిసోడ్స్ గురించీ మొత్తం మరిచిపోయాం.

మొన్నామధ్య “కరెంట్” అనే సినిమాకనుకుంటా డైలాగ్ రైటర్ గా ఈయన పేరు చూసా. ఆ తర్వాత ఓయ్ సినిమా ఫంక్షన్ లో సిద్దార్థ అంటున్నాడు- రాజసింహ లో మంచి సెన్సాఫ్ హ్యూమరుంది అంటూ. ఈ లోగా ఈ మధ్య ఇంకో న్యూస్- రాజసింహ తొలిసారి దర్శకత్వం వహిస్తూ వరుణ్ సందేష్ హీరోగా ఒక సినిమా ఏదో వస్తూ ఉందని. జయంత్ దర్శకత్వం వహించిన “శంకర్ దాదా MBBS” లో తెలుగు-ఇంగ్లీష్ సామెతల పార్ట్ జయంత్ దగ్గర అసిస్టెంట్ గా చేసిన రాజ సింహ అనే అసిస్టెంట్ డైరెక్టర్ ది అని ఆ మధ్య ఐడిల్ బ్రెయిన్ లో వ్రాసాడు. అంతా బానే ఉంది కానీ – నిజంగా నాకు ఆశ్చర్యమనిపించిన విషయం – అప్పుడెప్పుడో 1998 లోనే “ఇక త్వరలో దర్శకత్వం చేయబోతున్నాను” అని చెప్పిన వ్యక్తి కి దాదాపు 11-12 యేళ్ళ తర్వాత ఇప్పుడు అవకాశం రావడం..అప్పటిదాకా అతను సహనం తో ఒకే గోల్ మీద నిలబడగలగడం…!


స్పందనలు

 1. సినిమా పిచ్చి అటువంటిది. కాకపొతే కొడితే జాక్ పాట్ కొట్టినట్టే కదండి.

 2. ఎంత ప్రతిభ ఉన్నా అవకాశం దొరక్క మరుగున ఉండిపోతారు కొందరు. ఈయన విషయంలో అదే కావచ్చు. ఎక్కడో చదివాను, పూరి జగన్నాధ్ ఎన్నో సంవత్సరాలు తిరిగాదంట దర్శకత్వం అవకాశం కోసం.

  • ఇంతకీ బద్రి సినిమా వల్ల ఇద్దరికీ పేరు వచ్చింది dual డిరెక్టర్లు కి

 3. Great Patience he had..!!!

 4. సౌమ్య నా పేరు నరసింహ లో కామెంట్ లు రాయడానికి స్పేస్ లేదు వచ్చేయండి మన మరపురాని కాలేజీ రోజులకు
  కలి గారు మీ presence చాలా విలువైనది

 5. నిజంగా ఆయన పేషన్స్ కి మా జోహార్లు

 6. సినిమా పిచ్చి అలాగే ఉంటుందండి. నాకొక ఫ్రెండు వున్నాడు. తను డైరెక్టర్ ధరణి దగ్గర గత 6‍-7 యెళ్ళగా Assistant director గా పని చేస్తున్నాడు. ఎప్పటికైనా సినిమా డైరెక్ట్ చెయ్యలని కోరిక. వచ్చే యేడాది వుండొచ్చు అంటున్నాడు. ప్రిపేర్ అవుతున్నాడు. తను సినిమాలలో చేరి 10 యేళ్ళు పైనే అవుతున్నాది. ఇంట్లో వాళ్ళు ఒకటే గోల పనికొచ్చేదేదైనా చెయ్యరా, ఊరికే అలాగ టైమ్ వేస్ట్ చేస్తున్నావు అని. కాని తను చాలా స్థిరంగా ఉన్నాడు. అందరికి సీరియస్ గా చెప్పాడు. తనకివచ్చిన పని ఇది ఒక్కటె, తనకి తెలిసిన లోకం సినిమా ఒక్కటే, అది తప్ప వేరే ఏదీ చెయ్యను అని. “నేనింతే” చూస్తున్నప్పుడల్ల నాకు తనే గుర్తు వచ్చేవాడు. తను నాకు సినీప్రపంచంలో జరిగే చాలా విషయాలు చెప్తూ వుంటాడు. ‘నేనింతే’ చూసినప్పుడు అవి అన్ని కనెక్ట్ చేసుకునేదన్ని. ఇప్పుడు కొత్త గా తమిళ్ లో రాబోతున్న “వేటైకారన్”: విజయ్, అనుష్క కి కూడా అతనే Assistant director. ఈ మధ్యనే తెలుగు కి వచ్చేసాడు. ముందు తెలుగు లో చేసి, మళ్ళీ తమిళ్ కి వెళ్ళి ఈ మధ్యనే తెలుగు కి వచ్చేసాడు. ఎలాగైనా వచే యేడాది కి దర్శకత్వం వహించాలని చాల తాపత్రయపడుతున్నాడు. నేను డైరెక్ట్ గా తన తాపత్రయం చూసాను కాబట్టి నాకు తెలుసు ఈ సినిమాపిచ్చి ఉన్నవాళ్ళు ఎలా ఉంటారో. రాజ‌సింహ 11 యేళ్ళు wait చేసారంటే ఆశ్చర్యమేమీ లేదు. వాళ్ళు చాలీచాలని జీతం తో అవకాశం దొరకక సంవత్సరాల తరబడి అవకాశం కోసం అలా ఎదురుచూస్తూనే ఉంటారు, అంత passion వాళ్ళకి సినిమా అంటే !!!

 7. ఆయన ఓపిక ని మెచ్చు కోవలసిందే … నాకు తెలిసిన అతను …10 సంవత్సరాలు ప్రయత్నాలు చేసి చేసి …ఉరికి తిరిగి వచ్చేసాడు …

 8. ప్రవీణ్ పీడిత సంఘ సభ్యులారా తరలి రండి ఇదే మా ఆహ్వానం

  ఇట్లు
  ప్రెసిడెంట్ కలి
  సెక్రటరీ సౌమ్య
  ట్రేజరర్ యుగంధర్

  • I’m joining that group.
   how about writing a film story with Praveen as Hero, JVV president as Hero’s father and Chenganayakamma as Heroin. Villain should be one among us(may be kali). speciality of this movie should be hero will die in the final fight with villain and herosin falls in love with the villain 🙂 🙂

   -Karthik

   • ala ayithe cinema hit ayipoddi hero tandri haro lover ni rape chesi madhyalone chanipothadu appudu hero tammudu heroine ni pellichokovadam anedi climax director yugandhar 😀

  • http://maalikaasalurangu.info ఓపెన్ చెయ్యి. ప్రపీసస పెట్టినవాళ్ళ అసలు రంగు తెలుస్తుంది.

   • కలి ఎవరో మీకు తెలుసా యుగంధర్ గారు?

 9. cinemalo evaroo villan vundaru heroine ni hero tappa migatha family family antha rape chesaka appudu paduthundi intermission 🙂

 10. http://blog.dawn.com/2009/10/28/attacking-our-way-of-life/comment-page-2/#comment-29898

  plz see this link and search for ‘praveen’. I am sure it is our own tuglak 🙂

  —-
  intaki cinema title enti?? “repu cheddam ra!”

 11. @ Blog owner:

  plz forgive our mischievous act. but we cant resist once we think of praveen. cant you resist laugh when you see “Bramhanandam”?. same is the case here. hope you understand!!

  -Karthik

 12. sorry wrong link ichchanu. em cheyyali ekkada chetta kutalu kanapadda manavade ani doubt vastondi. 🙂 🙂

  -Karthik

 13. gowmya atta, how are you ?

 14. మోహన్ తొందరగా రాయాలి కొత్త పోస్ట్
  నేనూ సౌమ్య, కలి, యుగంధర్ నవీన్ వెయిటింగ్
  ఏమంటారు ?
  Good Morning

  • కార్తిక్ గారికి బంతి గారికి కూడా గుడ్ మార్నింగ్

 15. ప్రవీణ్ కొత్త కథ రాసాడహో …

 16. naa peru rayakapovadam anyayam
  nenu mee mida katha rasta 😉

  -Karthik

 17. వస్తున్నాయ్ వస్తున్నాయ్
  కొత్త కథలోస్తున్నాయ్
  తొక్కి పెట్టి నార తీసి
  చంపడానికి వస్తున్నాయ్ వస్తున్నాయ్.

 18. ఓ మంచి రచయిత, విమర్శకుడు, విప్లవకారుడు, నటుడు, అభ్యుదయవాది, స్త్రీవాది …

  ఎవరు ఎవరు ఎవరు ???

 19. నాయనా కార్తిక్ మన సంఘం లో సభ్యురాలు మరియు సెక్రటరీ సౌమ్య గారికి అనారోగ్యం గా వుందేమో ఇంకా రాలేదు బహుసా ఆ కదల ప్రభావం

  • సెక్రటరీ సౌమ్య గారి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తాను 😉 😉
   తెలిసి తెలిసి ఆ కథలు ఎందుకు చదవాలి??
   ఇలా మనం ఊరుకుంటే లాభం లేదు. మనం కూడా పోటిగా కథలు రాద్దాం 😉 😉

   • విమర్సించాలంటే కధలు చదవక తప్పదు కార్తీక్
    అందుకే ఆ సాహసం
    😀

    • సౌమ్య గారి గుండె ధైర్యాన్ని కీర్తిస్తూ నేనూ ఒక కథ రాస్తాను. 😉 😉

 20. ఎవరు వచ్చిన రాకపోయినా మా కథలు ఆగదు.

 21. మీ తరమా ఈ కథా సాగరం ఈదడం …

  • అది కథా సాగరం కాదు. కథా డ్రైనేజ్.

   సొంత బ్లాగులో అనానిమస్ గా కామెంట్లు రాసేవాడి మొహమూ వాడూ..

   • ఇది అదిరింది ఈ తిట్టు
    ఇంతకి ఏమని రాసాడు anonymous గా

  • ఆ కధా సాగరం దగ్గరకు చెంబు పట్టుకొని వెళ్ళాలి అని హెచ్చరిస్తున్నాం
   ఆ సాగరం పక్కన మన విరోచనం ని చెంబు పట్టుకొని నీళ్ళతో శుభ్రం చేయాలి

 22. ఆకుతో కుదరదా

 23. ఒరియా కథలను తెలుగులోకి , తెలుగును తమిళ్ లోకి, తమిళ్ ను మలయాళంలోకి , మలయాళం ను కన్నడ లోకి కన్నడను మరాతి కి , మరాఠీ లోనుంచి గుజరాతి కి , గుజరాతి నుంచి పంజాబీ కి , పంజాబీ నుంచి బెంగాలిలోకి , బెంగాలి నుంచి ఒరియాకి మారిస్తే ఏమొస్తుంది ???

 24. ప్రవీణ్ గారి పోస్ట్

 25. మలయాళ సినిమా లు చూసి తీసినట్టు వాడి కధలు

  • కాదు కాదు ఒరియా సినిమాలు చూసి.
   వాడి కథకు వాడే రివ్యూ రాసుకొనే మొహమూ వాడూ…

 26. మనం అనవసరంగా మోహన్ గారి బ్లాగ్ స్పేస్ వాడు కుంటున్నాం… దిని బదులు ఒక కొత్త బ్లాగ్ మొదలెడితే ఎలా ఉంటుంది ఓన్లీ ఫర్ ప్రవీన్ ..కోసం

  • వర్డుప్రెస్సు అయితే బెటర్ అనుకుంటా బ్లాగు కంటే

 27. గూగుల్ చాట్ లను కూడా పోస్ట్ లో పెట్టుకొనే ఎదవ ఎవరు ఎవరు ఎవరు ?

 28. అయినా వీర విక్రమ విప్లవ సహస్ర కథా విరచితుడిని చూస్తే మీకంతా అసూయ అనుకుంటా …

  • anni kathalu memu rayalemu kada andukani

   • ఎన్ని కథలు రాసావు అనేది కాదు ముఖ్యం … ఎంత మందిని దాంట్లో ఉద్దరిచావు … ఎన్ని రేపులు చేయించావు … ఎన్ని పెళ్ళిళ్ళు చేసావు … అది … అది కావాలి … కథ చదివి ఎంత మంది ఉన్నారు .. చదివి ఎంత మంది పోయారు , ఎంత మంది పోయేలా ఉన్నారు …అది అది కావాలి..

 29. nenu create chesesa mana community wordpress lo
  -jonathan

 30. nenu lunch ku veltunna vachchaka continue cheddam

 31. అయితే మరి మనం అక్కడా కలుద్దామా … నేను ఆల్రెడీ కామెంటా

 32. నేను కవి నా కాదు రవిని …
  ఉదయించే బానుడిని …

  అభాగ్యుల పాలిట దేవుడిని …
  బుర్జువాల పాలిట యముడిని …

  స్త్రీల రక్షకుడిని …
  రాజకీయుల భాక్షకుడిని …

  కథకు మారు పేరు ని …
  మీ పాలిట శని ని …

 33. everybody please come to official “Praveen Peedita Sangha sabhyula blog” at http://onlyforpraveen.wordpress.com/

  @mohan garu–
  thnx for your space 🙂

  • ప్రవీణ్ పీడిత సంఘ సభ్యులారా, నాకేమీ అనారోగ్యము కాదు, ఆవకాయబద్ద కాదు. మరీ మన సరదా కోసం మోహన్ గారి space ని వాడుకోవడానికి ఇబ్బంది పడి జవాబు ఇవ్వలేదు. alreday “నా పేరు నరసింహ ” లో చాలా ఎక్కువ గా వాడేసాము. మోహన్ గారు మంచివారు కాబట్టి మనల్ని క్షమించి ఊరుకున్నారు. అందుకని మళ్ళీ మళ్ళీ ఆయన blog ని వాడుకోవడం మర్యాద కాదు కదా అందుకనే మీ అందరికి reply ఇవ్వలేదు. అంతే.ఇప్పుద్డూ కొత్త blog పెట్టారు కద, చాల సంతోషం, ఇక కుమ్మేద్దాం. అక్కడ కలుస్తాను మిమ్మల్నందరిని. 🙂

  • మోహన్ గారు, మలకాచార్యుడే ప్రపీసస పెట్టించాడు http://maalikaasalurangu.info

 34. Nice Blog !!! Keep up your work.

 35. ఏమిటండీ మోహన్ గారు, చాలారోజులయింది కొత్త పోస్ట్ పడలేదు, తొందర‌గా రాయండి, మేము వేచిచూస్తున్నాము !!!

  • @sowmya,
   ఒకే వారం లో పాత కంపెనీ నుంచి రిలీవ్ అయిపోవడం, కొత్త కంపెనీ లో జాయినవడం, అక్కడ కొంత స్టెబిలైజ్ అవడం, పాత ఫ్లాట్ ఖాళీ చేయడం, వేరే ఫ్లాట్ లోకి షిఫ్ట్ అవడం, కొత్త ప్లేస్ లో కొంత అడ్జస్టవడం, ఇంకా ఇతరత్రా పనులతో ఫుల్ బిజీ అయిపోయి- ఏదో సినిమాలో రాజేంద్ర ప్రసాద్ అన్నట్టు- “నా పరిస్థితి ఇక్కడ ఇత్తడి మూకుడు లో మెత్తటి పకోడీ అయిపోయింది” 🙂 . అందువల్ల పోస్ట్ పడలేదన్నమాట..!!!

 36. కెలుకుడు గాళ్ళు తాము తవ్విన గోతిలో వాళ్ళే పడ్డారు. అవతలి వాళ్ళకి గోతులు తవ్వడం గొప్ప కాదు. గోతులు తవ్విన వాళ్ళని వాళ్ళు తవ్విన గోతుల్లో పడెయ్యడమే గొప్ప. నాకు వ్యతిరేకంగా ప్ర.పీ.స.స. 1.0, 2.0లు పెట్టి తమ గోతులు తామే తవ్వుకున్నారు.

 37. అవి పెట్టినవాళ్ళ అసలు రంగు http://maalikaasalurangu.info లో బయటపడింది.

 38. కార్తీక్ గాడి గురించి కొత్త టపా పడింది http://maalikaasalurangu.info/node/34

 39. కిలారీ కత్తి గాడ్ని ఏమీ పీకలేని డిప్పాల డిప్పి కెలుకుడు గ్యాంగ్ http://maalikaasalurangu.info/node/35

 40. శ్రీనివాస రాఘవ నాటకం తెలిసినా తెలియనట్టు నటించిన డిప్పాల డిప్పి గాళ్ళ గురించి ఇతనెవరో వ్రాసారు చూడండి http://kittutalkz.blogspot.com/2011/03/blog-post_18.html

 41. కార్తీక్ గాడి గురించి వీడియో పడింది: http://onlyforkarthik.telugumedia.asia/2011/05/blog-post.html

 42. http://maalikaasalurangu.info/node/38

 43. గబ్బర్ సింగ్ వీడియో తెలుగు వెబ్ మీడియా ఫ్రంట్ పేజ్‌లో పెట్టాను http://teluguwebmedia.in/ కృష్ణవేణిచారి పేరుతో దొంగ ఐడి పెట్టి ఓవరాక్షన్ చేశాడు. అందుకే వీడియో తెరపైకొచ్చింది.

 44. ప్రియ దెయ్యంగారు బ్లాగ్ ఇద్దరు ముగ్గురు కలిసి పెట్టారా? ఈ టపా చూడండి http://maalikaasalurangu.info/node/39

 45. గజ్జి కుక్క మలక్పేట్ రౌడీ కామెంట్లు బజ్ లో చూడండి https://profiles.google.com/bharadwaj.velamakanni/posts/Z3NEzatQdog

 46. గజ్జి కుక్క ఇంద్రకంటి కార్తికేయ జీవితం నాశనం చేసే వీడియోలు నా వీడియో http://www.dailymotion.com/praveencommunications లో పెట్టాను. వాడు ప్రపీససలో నన్ను ఎన్ని అడ్డమైన తిట్లు తిట్టాడో నాకు తెలుసు.

 47. గజ్జి కుక్క ఇంద్రకంటి కార్తికేయ జీవితం నాశనం చేసే వీడియోలు నా వీడియో http://www.dailymotion.com/praveencommunications లో పెట్టాను. వాడు ప్రపీససలో నన్ను ఎన్ని అడ్డమైన తిట్లు తిట్టాడో నాకు తెలుసు. వాడు డ్రగ్ ఎడిక్ట్‌లా మంచం మీద పడి దొర్లేలా చెయ్యగలను. కొరివితో తలగోక్కున్నట్టు వాడు నాకు వ్యతిరేకంగా ప్రపీసస పెట్టి బుక్కైపోయాడు.

 48. నిన్న బెంగళూరుకి చెందిన ఒకామె కార్తీక్ గాడి గురించిన ఈ వీడియోలు చూసి నవ్వుకోలేక చచ్చింది http://www.dailymotion.com/praveencommunications

 49. మలంపెంట బురద్వాజ మాలికని మూసేసి కాలిఫోర్నియా డెత్ వేలీలో తపస్సు చేసే రోజులు వచ్చినాయి. http://teluguwebmedia.in లో బేనర్లు చూడవలె.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: