ఏదో అలా నెట్ సర్ఫ్ చేస్తూ ఉంటే కంటపడింది ఇది…
పాపం రాబిన్ శర్మ జనాలకి ఏదో సెల్ఫ్-హెల్ప్ స్టఫ్ చెబుదామనుకుంటున్నాడు కానీ, జనాలు మరీ తెలివి మీరిపోయారు..
ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి కొన్ని టిప్స్ చెబుతూ..”ఫోన్ వచ్చిన ప్రతిసారీ దాన్ని లిఫ్ట్ చేయకండి” అని ఆయన అంటే..వెంటనే ఎవరో..”సార్ నేను ప్రొడక్షన్ సపోర్ట్ లో పనిచేస్తున్నా, నన్నేం చేయమంటారు” అని అడగటం వెటకారం కాక మరేమిటి..ఆయన చెప్పింది పర్సనల్ కాల్స్ గురించి..ప్రొఫెషనల్ కాల్స్ గురించి కాదు..అయినా సరే అమాయకమైన ఫేస్ పెట్టి అలాంటి కొశ్చెన్ అడగటం చూస్తుంటే..సెల్ఫ్-హెల్ప్ రచయితలందరి మీదా భారతీయులకి కాస్త చిన్న చూపు, కాస్త వెటకారం కామన్ ఏమో అనిపిస్తుంది..!
http://www.robinsharma.com/blog/05/double-your-productivity/
స్పందించండి