వ్రాసినది: mohanrazz | 2012/11/29

టాగోర్ గీతాంజలి – టాలీవుడ్ గీతాంజలి

( టాగూర్ గీతాంజలి కి పేరడి – టాలీవుడ్ బ్యాక్-డ్రాప్ లో ..)


ఎచ్చట ప్రెగ్నెన్సీ లో ఉన్న హీరో చెల్లి డొక్క లో విలన్ లు ‘క్యిబా క్యిబా’ అని తన్నరో..
ఎచ్చట హీరో డైరీ ని హీరోయిన్ క్లైమాక్సు కు ముందు మాత్రమే చదవదో..
ఎచ్చట పాకిస్తానీ తీవ్రవాదులు పరవస్తు చిన్నయసూరి కంటే స్పష్టమైన తెలుగు మాట్లాడరో..
ఎచ్చట డిగ్రీ కాలేజీ ఇన్స్పెక్షన్ కి డి.ఈ.వో. లు రారో..
ఎచ్చట పేషెంట్స్ కి ‘కేన్సర్- లుకేమియా ‘ కాక వేరే జబ్బులు కూడా వస్తుంటాయో..
ఎచ్చట ‘టెక్నికాలిటీ ‘ అంటే స్టడీకామేసుకుని సందుల్లో పరిగెత్తటం మాత్రమే కాదో..
ఎచ్చట ‘నిర్-మాత ‘ అంటే తను తీసిన సినిమా ని ‘అమ్మ-లేని ‘ వాడు అని అర్థం కాదో..
అట్టి స్వేచ్ఛామయ స్వర్గధామం లోకి ఈ టాలీవుడ్ ని నడిపించు తండ్రీ..!!

Tagore’s original poem..

WHERE the mind is without fear and the head is held high
Where knowledge is free
Where the world has not been broken up into fragments By narrow domestic walls
Where words come out from the depth of truth
Where tireless striving stretches its arms towards perfection
Where the clear stream of reason has not lost its way Into the dreary desert sand of dead habit Where the mind is led forward by thee Into ever-widening thought and action
Into that heaven of freedom, my Father, let my country awake.

ప్రకటనలు

Responses

  1. సూపర్! ‘నిర్మాత’ శ్లేషను మాత్రం పేల్చారు. టాలీవుడ్ టాగోరు మీరే.:)

  2. “ఎచ్చట పాకిస్తానీ తీవ్రవాదులు పరవస్తు చిన్నయసూరి కంటే స్పష్టమైన తెలుగు మాట్లాడరో..”

    funny!

  3. రానారె గారూ..
    మీరు Tagore నేనేనంటే చిరంజీవి ఫ్యాన్స్ ఫీల్ అవుతారేమో ..
    (:-

    కొత్త పాళీ గారూ..
    Thanks for your appreciation!!

  4. 🙂 హహ్హా.. బాగుంది..

  5. awesome—

  6. బాగుంది.

  7. బ్లాగులెక్కువయ్యే కొద్దీ మిస్సయ్యేవీ ఎక్కువవుతున్నాయి.బాగా రాసావయ్యా బాసూ!

  8. చాలా బావుంది. బాగా రాస్తున్నారు. ఇంకా రాయండి.

    వెంకట్

  9. suuuuuuuuuuuuuuuper!!

  10. chaala baaagundi

  11. Good one

  12. sehabhash !chaalaa bagundi.chachchipothunnaamanukondi vedhava cinemalu choodaleka.kaastha kaksha teerindi meea geethanjali chadivaaka

  13. అదరహో 🙂

  14. శభాష్, అదిరింది….ముఖ్యంగా నిర్ మాత, మరణ‌ గోగుల…కెవ్వు కేక, గావు కేక, పొలి కేక, కేకో కేక…superb, once more!!!!!

    • thx..but గోగుల ని తీసేశానే 🙂

      • అంటే, నేను ఇది మీరు ఇంతకుముందు రాసినప్పుడే చదివేసాను. చదివినది చదివినట్లుగానే గుర్తు ఉండిపోయిందిలెండి. అయినా గోగులనెందుకు తీసేసారు? అది కూడా బాగా పండింది గా!!!

        • 🙂

          • ఈ చిరుమందహాసానికి అర్థమేమి?

            • గోగుల పేరు తీసివేయడానికి కారణమేమీ లేదు..తెలుగు లో ఒక లైన్ ఎక్కువైనట్టనిపిస్తే ఏది తీయాలీ అని ఆలోచించి “ఒక వ్యక్తి ని డైరెక్ట్ గా పాయింట్ చేసినట్టుంద”ని ఆ లైన్ తీసేసా!
              >>చదివినట్లుగానే గుర్తు ఉండిపోయింది>> అన్నందుకు చిన్నదరహాసం అంతే 🙂

  15. 🙂 🙂

  16. very funny.. nice once 😉


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: